The population of a town increased from 1, 75,000 to 2, 62,500 in a decade. The average percent increase of population per year is
ఒక దశకం (decade) లో ఒక పట్టణ జనాభా1,75,000 నుంచి 2,62,500 కు పెరిగింది జనాభాలో వృద్ది సగటు శాతం సంవత్సరానికి ఎంత?
Q2.
In the year 2010, 5000 students were admitted in a college. It is found that the number of students admitted is constantly increasing by 24 percent per year. How many students will be admitted in the college in the year 2012?
2010వ సం|| లో 5000 మంది విద్యార్ధులు కాలేజీలో చేరారు. ప్రతి సం|| విద్యార్ధుల సంఖ్య 24% పెరుగుతూ ఉంది. 2012వ సం|| లో ఎంత మంది విద్యార్ధులు చేరుతారు?
Q3.
The salary of an employee increases consistently by 50% every year. If his salary today is Rs.10000, what will be the salary after another 4 years?
ఒక ఉద్యోగి జీతం ప్రతి సంవత్సరం 50% పెరుగుతుంది. ప్రస్తుతం అతని జీతం రూ.10000 అయితే, 4
సంవత్సరాల తర్వాత జీతం ఎంత?
Q4.
A district has 64000 inhabitants. If the population increased at the rate of per annum, then the number of inhabitants at the end of 3 years will be
ఒక జిల్లాలో జనాభా 64000. జనాభాలో సం.నికి పెరుగుదల ఉంటె, 3 సం. తరువాత జిల్లా జనాభా:
Q5.
If inflation increases at a rate of 8% p.a., what will Rs.20 article cost at the end of two years?
ద్రవ్యోల్బణం సం.కి 8% రేటు లో పెరుగుతుంటే, Rs.20 లు విలువ గల వస్తువు రెండు సం.ల తరువాత ఎంత ఖరీదవుతుంది?
Q6.
The population of a town is . If the population increases by 75 per 1000 per annum, then what will be the population after 2 years?
ఒక నగర జనాభా జనాభా ప్రతి 1000 కి 75 చొప్పున పెరిగితే 2 సం||ల తర్వాతా జనాభా ఎంత?
Q7.
The population of a town is 8500. It increases by 20% in the first year and by another 25% in the second year. What would be the population of the town after 2 years?
ఒక నగర జనాభా 8500. మొదటి సం|| 20%, రెండవ సం|| 25% పెరిగితే, 2 సం||ల తర్వాతా జనాభా ఎంత?
Q8.
The population of a town was 1, 60,000 three years ago. If it is increased by 3%, 2.5% and 5% respectively in the last three years, then the present population is
3సం. క్రితం ఒక పట్టణ జనాభా 1,60, 000. గత 3 సం.ల లో వరసగా జనాభా పెరుగుదల 3%, 2.5%, 5% గా ఉంటె, ప్రస్తుత జనాభా:
Q9.
The population of a town 2 years ago was 62,500. Due to migration to big cities, it decreases every year at the rate of 4%. The present population of the town is
2 సం. క్రితం ఒక పట్టణ జనాభా 62, 500. పెద్ద నగరాలకు వలస పోవడంవల్ల జనాభా సాలుకు 4%. రేటుతో తగ్గింది. ప్రస్తుత పట్టణ జనాభా:
Q10.
Depreciation applicable to equipment is 20%. The value of the equipment 3 years from now will be less by
ఒక సామాగ్రికి విలువలో తరుగుదల 20%. 3 సం. తరువాత ఆ సామగ్రి ఇప్పటి విలువ కంటే తగ్గుదల శాతం