Q41.
An individual spends 58% of earnings. Earnings and outgoings grow by 30% and 25%. Calculate the savings increase to one decimal place.
ఒక వ్యక్తి ఆదాయంలో 58% ఖర్చు చేస్తాడు. ఆదాయం 30%, ఖర్చు 25% పెరిగితే పొదుపు ఎంత శాతం పెరుగుతుంది? (ఒక దశాంశ స్థానం)
SSC GD • 23 Feb 2024 • Shift 4
