VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Percentages · Model Wise Exercises · Income Expenditure Savings
Arithmetic · Percentages · Model Wise Exercises

Income Expenditure Savings

47 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 47 (Page 1 of 5)
1
Q1.
A person invests ₹8,554 monthly, equal to 13% of salary. Another 23% and 8% are invested each month. Find annual investment.
ఒక వ్యక్తి నెల జీతంలో 13% అనగా ₹8,554 పెట్టుబడి పెడతారు. ప్రతి నెల మరో 23%, 8% పెట్టుబడి పెడితే వార్షిక పెట్టుబడి ఎంత?
Q2.
Nupur invests Rs 89856, which is 26% of her annual income, in mutual funds. What is her monthly income?
నుపుర్ రూ. 89856 పెట్టుబడి పెట్టాడు. ఇది అతని సంవత్సర జీతంలో 26% అయితే అతని నెల జీతం ఎంత?
Q3.
David and his wife each receive an 8 percent annual rise. If David receives a raise of Rs 800 and his wife receives a raise of Rs 840, what is the difference between their annual incomes after their raises?
డేవిడ్ మరియు అతని భార్య ఇద్దరూ వారి సంవత్సర ఆదాయంలో 8 శాతం పెరుగుదలను పొందారు. డేవిడ్ కు రూ. 800 మరియు అతని భార్యకు రూ. 840 పెరుగుదల వస్తే పెరిగిన తరవాత వారి సంవత్సర ఆదాయాలలో భేదం ఎంత?
Q4.
If the average of a number, its 75% and its 25% is 240, then the number is
ఒక సంఖ్యలో 75% మరియు దానిలో 25% ల సగటు 240 అయితే ఆ సంఖ్య ఏది?
Q5.
A person who spends 66formulaof his income is able to save Rs 1200 per month. His monthly expenses (in Rs.) are
ఒక వ్యక్తి 66formulaతన ఆదాయం ఖర్చు పెట్టగా ఇంకా నెలకు Rs.1200 ఆదా చేసాడు. అతని నెలవారీ ఖర్చు రూ.లలో
Q6.
Twenty – five percent of Reena’s yearly income is equal to seventy – five percent of Anubhav’s monthly income. If Anubhav’s yearly income is Rs. 240000, what is Reena’s monthly income?
రీనా వార్షిక ఆదాయంలో 25% విలువ అనుభవ్ నెలవారీ ఆదాయంలో 75%కు సమానం. అనుభవ్ వార్షిక ఆదాయం ₹2,40,000 అయితే రీనా నెలవారీ ఆదాయం ఎంత?
Q7.
Twelve percent of Kaushal's monthly salary is equal to sixteen percent of Nandini's monthly salary. Sanal's monthly salary is half that of Nandini's. If Sonal's annual salary is Rs. 1.08 lacs, what is Kaushal's monthly salary?
కౌశల్ నెల జీతంలో 12% నందిని నెల జీతంలో 16%కు సమానం. సోనల్ నెల జీతం నందిని జీతంలో సగం. సోనల్ వార్షిక జీతం ₹1.08 లక్షలు అయితే కౌశల్ నెల జీతం ఎంత?
Q8.
A man’s expense is 30% more than Vimal’s and Vimal’s expense is 10% less than Raman’s. If the Sum of their expenses is Rs 6447, then what would be Aman’s expense?
అమన్ ఖర్చు విమల్ కంటే 30% ఎక్కువ; విమల్ ఖర్చు రమణ్ కంటే 10% తక్కువ. ముగ్గురి మొత్తం ఖర్చు ₹6,447 అయితే అమన్ ఖర్చు ఎంత?
Q9.
Two workers earn ₹550 together per week. X earns 20% more than Y. Find Y’s weekly pay.
ఇద్దరు కార్మికుల వారపు మొత్తం వేతనం ₹550. X వేతనం Y కంటే 20% ఎక్కువ. Y వారపు వేతనం ఎంత?
Q10.
Gaurav spends 30% of his monthly income on food articles, 40% of the remaining on conveyance and clothes and saves 50% of the remaining. If his monthly salary is Rs.18400, how much money does he save every month?
గౌరవ్ నెల జీతం లో 30% తిండికి, మిగతా దానిలో 40% వాహనం, బట్టలమీద ఖర్చు పెట్టగా మిగతాడబ్బు
లో 50% ఆదా చేస్తాడు. అతని నెల జీతం మొత్తం Rs. 18,400 అయితే, అతను నెలకు ఆదా చేసే డబ్బు?