A man spends 35% of his income on food, 25% on children’s education and 80% of the remaining on house rent. What percent of his income he is left with?
ఒకడు తన ఆదాయంలో 35% ఆహారం మీదా, 25% పిల్లల చదువు కు, మిగతా దానిలో 80% ఇంటి అద్దె మీద
ఖర్చు చేస్తాడు. అతని దగ్గర మిగిలిన ఆదాయం ఎంత శాతం?
Q12.
Mr. More spent 20% of his monthly income on food and 15% on children’s education. 40% of the remaining he spent on entertainment and transport together and 30% on medical. He is left with the amount of Rs.8775 after all these expenditures. What is Mr.More’s monthly income?
Mr. మోర్ తన ఆదాయంలో 20% ఆహారం, 15% పిల్లల చదువుకు, మిగిలిన దానిలో 40% వినోదం మరియు
రవాణాకు మరియు 30% వైద్యానికి ఖర్చు చేస్తే అతని వద్ద రూ.8775 ఉన్నాయి. Mr.More యొక్క నెలవారీ
ఆదాయం ఎంత?
Q13.
From the salary of an Officer, 10% is deducted for house rent, 20% of the rest, he spends on conveyance, 20% of the rest he pays as income tax and 10% of the balance, and he spends on clothes. Then he is left with Rs.15552. Find his total salary.
ఒక ఆఫీసరు జీతంలో 10% ఇంటి అద్దె మినహాయింపు కాగా, మిగిలిన దానిలో 20% వాహనానికి, మిగిలిన
దానిలో 20% ఆదాయం పన్ను కు చెల్లించగా , మిగతా దాంట్లో 10% బట్టల మీద ఖర్చు పెడతాడు. అప్పటికి,
అతనికి Rs. 15,552. లు మిగిలినది. అతని మొత్తం జీతం ఎంత?
Q14.
The salaries if A and B together amount to Rs.2000. A spends 95% of his salary and B, 85% of his. If now, their savings are same, what is A’s salary?
A, B ల మొత్తం జీతం Rs. 2000. తన జీతం లో A 95% , B, 85% ఖర్చు చేయగా, ఇద్దరికి సమానంగా
డబ్బు ఆదా అయినది. A జీతం ఎంత?
Q15.
Asha’s monthly income is 60% of Deepak’s monthly income and 120% of Maya’s monthly income. What is Maya’s monthly income if Deepak’s monthly income is Rs.78000?
ఆశ యొక్క నెలవారీ ఆదాయం దీపక్ యొక్క నెలవారీ ఆదాయంలో 60% మరియు మాయ యొక్క నెలవారీ
ఆదాయంలో 120%. దీపక్ నెలవారీ ఆదాయం రూ.78000 అయితే మాయ యొక్క నెలవారీ ఆదాయం ఎంత?
Q16.
Ravi earns ₹1,500 more per month than Anuj. The annual salaries of Raju, Ravi and Anuj total ₹3,25,200. Ravi earns ₹9,500 per month. Find the combined monthly salaries of Raju and Anuj.
రవి నెల జీతం అనూజ్ కంటే ₹1,500 ఎక్కువ. రాజు, రవి, అనూజ్ వార్షిక జీతాల మొత్తం ₹3,25,200. రవి నెలకు ₹9,500 సంపాదిస్తే రాజు, అనూజ్ నెల జీతాల మొత్తం ఎంత?
Q17.
Peter could save 10% of his income. But two years later when his income is increased by 20%, he could save the same amount only as before. By how much percent has his expenditure increased?
తన ఆదాయంలో 10% పీటరు ఆదా చేయగలడు. రెండు సంవత్సరాలతరువాత అతని ఆదాయంలో వృద్ది 20%, వచ్చినప్పటికీ, అంతకు ముందు ఎంత మొత్తంఆదాఉండేదో, అంతే మొతాన్ని ఆదా చేయగలిగాడు. అతడు ఖర్చులో పెరుగుదల ఎంత శాతం?
Q18.
A man spends 80% of his income. With an increase in the cost of living, his expenditure increase by 37 and his income increases by 16.His present percent savings are
ఒక వ్యక్తి అతని ఆదాయంలో 80% ఖర్చు చేస్తాడు. అతని ఖర్చులు 37 పెరిగి, ఆదాయం 16 పెరిగితే అతని ప్రస్తుత ఆదా శాతం ఎంత?
Q19.
A person spends 75% of his income. If his income increases by 20% and expenses increase by 15%, his saving will increase by
ఒక వ్యక్తి తన ఆదాయంలో 75% ఖర్చు చేస్తాడు. అతని ఆదాయం 20% పెరిగి, ఖర్చులు 15% పెరిగితే అతని పొదుపు పెరుగుదల శాతం ఎంత?
Q20.
Mr. Jones total annual gross salary, which was Rs.10lakhs per year in 2007, was reduced by 10% in 2008. In 2007 his family expenditure for food items was 40% of the total annual gross salary. The prices of average food items increase by 5% between 2007 and 2008. Assuming that the family consumed the same amount of food in 2008, the percentage expenditure on food items, calculated on total annual gross salary in 2008, is
Mr. జోన్స్ యొక్క సంవత్సర ఆదాయం 2007లో రూ.10 లక్షలు, 2008లో 10% తగ్గింది. 2007లో family
యొక్క ఆహార ఖర్చుల మొత్తం ఆదాయం లో 40%, ఆహార ధర 5% పెరిగింది. కుటుంబం అంతకుముందు లానే వినియోగం చేస్తుంటే 2008లో మొత్తం ఆదాయం లో ఆహరం కోసం ఖర్చు పెడుతున్న శాతం ఎంత?