Which one of the following is the correct sequence in respect of the Roman numerals: C, D, L and M?
C, D, L మరియు M లో క్రింది ఏ వరుస సరైనది?
Q72.
If n and p are both odd numbers, which of the following is an even number?
n మరియు p లు బేసి సంఖ్యలు అయితే, కింది వాటిలో ఏది సరి సంఖ్య?
Q73.
If (n - 1) is an odd number, what are the two other odd numbers nearest to it?
(n - 1) అనేది బేసి సంఖ్య అయితే, దానికి దగ్గరలోని రెండు బేసి సంఖ్యలు ఏవి?
Q74.
Which of the following is always odd?
కింది వాటిలో ఏది ఎల్లప్పుడూ బేసి సంఖ్య?
Q75.
If x is an odd integer, then which of the following is true?
x అనేది బేసి పూర్ణ సంఖ్య అయితే, కింది వాటిలో ఏది సరైనది?
Q76.
If a and b are real numbers and ab=0, which is necessarily true?
a మరియు b రెండు సంఖ్యలు అయితే ab = 0, అప్పుడు
Q77.
If A, B, C, D are numbers in increasing order and D, B, E are numbers in decreasing order, then which one of the following sequences need neither be in a decreasing nor in an increasing order?
A, B, C, D ఆరోహణ క్రమంలో మరియు D, B, E అవరోహణ క్రమంలోకలవు. అయితే, ఈ క్రింది వాటిలో ఏవి ఆవరోహణ లేదా ఆరోహణ క్రమంలోలేవు?
Q78.
If m, n, o, p and q are integers, then m (n + o) (p - q) must be even when which of the following is even?
m, n, o, p మరియు q పూర్ణ సంఖ్యలు. అయితే, m (n + o) (p - q) తప్పని సరిగా సరి అయితే కింది వాటిలో ఏది సరి సంఖ్య ?
Q79.
If x=(2/5)y+3, how does y change as x increases from 1 to 2?
x=(2/5)y+3 అయితే x 1 నుండి 2కు పెరిగినప్పుడు y ఎలా మారుతుంది?
Q80.
If x is a rational number and y is an irrational number, then