Q61.The difference between the local value and the face value of 7 in the numeral 32675149 is32675149 సంఖ్యలో 7 అనే అంకెస్థాన విలువకూ, ముఖ విలువకూ గల వ్యత్యాసముA5149B64851C69993D75142View answer & explanation
Q62.The sum of the greatest and smallest number of five digits is5 అంకెల అతి చిన్నఅతి పెద్ద సంఖ్యల మొత్తము?A11,110B10,999C109,999D111,110View answer & explanation
Q63.If the largest three-digit number is subtracted from the smallest five-digit number, then the remainder is5 అంకెల అతి చిన్నసంఖ్య నుండి 3 అంకెల అతి పెద్ద సంఖ్యను తీసివేస్తే వచ్చుశేషంA1B9000C9001D90001View answer & explanation
Q64.What are the natural numbers together with zero called?0 మరియు అన్ని సహజ సంఖ్యలను ఏమంటారు?ARational / పరిమేయ సంఖ్యలుBIntegers / పూర్ణాంకాలుCWhole / పూర్ణ సంఖ్యలుDPrime / ప్రధాన సంఖ్యలుView answer & explanation
Q65.Every rational number is alsoప్రతి పరిమేయ సంఖ్య కూడా ఏ వర్గానికి చెందుతుంది?Aan integer / పూర్ణ సంఖ్యBa real number / వాస్తవ సంఖ్యCa natural number / సహజ సంఖ్యDa whole number / పూర్ణాంకముView answer & explanation
Q66.Which description applies to π?π ఏ రకమైన సంఖ్య?AA fraction / భిన్నంBRecurring decimal / ఆవర్త దశాంశంCRational / పరిమేయ సంఖ్యDIrrational / అపరిమేయ సంఖ్యView answer & explanation
Q67.Which description applies to √2?√2 ఏ రకమైన సంఖ్య?ARational / పరిమేయ సంఖ్యBNatural / సహజ సంఖ్యCIrrational / అపరిమేయ సంఖ్యDInteger / పూర్ణాంకంView answer & explanation
Q68.Which description applies to √3?√3 ఏ రకమైన సంఖ్య?ATerminating decimal / అంతమయ్యే దశాంశంBRecurring decimal / ఆవర్త దశాంశంCEqual to 1.732 / 1.732కు సమానంDNon-terminating, non-recurring decimal / అంతం కాని, ఆవర్తం కాని దశాంశంView answer & explanation
Q69.If x + y + z = 9 and both y and z are positive integers greater than zero, then the maximum value x can take isx + y + z = 9 అయిన y మరియు z రెండూ ధన పూర్ణ సంఖ్యలు అయితే x యొక్క గరిష్ట విలువA3B7C8DData insufficientView answer & explanation
Q70.If n is an integer between 20 and 80, then any of the following could be n + 7 exceptn అనే పూర్ణసంఖ్య 20 మరియు 80 మధ్య ఉంటె n + 7 ఏది అవ్వలేదు.A47B58C84D88View answer & explanation