Q91.A positive number, which when added to 1000, gives a sum which is greater than when it is multiplied by 1000. This positive integer isఒక ధన సంఖ్యను, 1000 కి కూడితే, అది 1000 ను ఆ సంఖ్యలో గుణించబడిన దానికంటే అధికం అవుతుంది. అయితే ఆ ధన సంఖ్య?A1B3C5D7View answer & explanation
Q92.Among the following statements, the statement which is not correct is:కింది ప్రకటనలలో, సరికానిది ఏది.AEvery natural number is an integer. / ప్రతి సహజ సంఖ్య ఒక పూర్ణ సంఖ్య.BEvery natural number is a real number. / ప్రతి సహజ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య.CEvery real number is a rational number. / ప్రతి వాస్తవ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య.DEvery integer is a rational number. / ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య.View answer & explanation
Q93.The sum of the place value of 5 in 15201 and the place value of 6 in 2659 equals 7x. Find x.15201లో 5 స్థాన విలువ, 2659లో 6 స్థాన విలువల మొత్తం 7x అయితే x ఎంత?A800B80C700D900View answer & explanation