VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Number System · Divisibility Rules
Arithmetic · Number System

Divisibility Rules

191 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 151–160 of 191 (Page 16 of 20)
Q151.
For odd positive integers a,b, which listed integer always divides a⁴−b⁴?
బేసి ధన పూర్ణాంకాలు a,b కు a⁴−b⁴ ను ఎల్లప్పుడూ భాగించే సంఖ్య ఏది?
Q152.
For natural n, 6n²+6n is always divisible by which listed group?
సహజ సంఖ్య n కు 6n²+6n ఎల్లప్పుడూ ఏ సంఖ్యలతో భాగించబడుతుంది?
Q153.
The largest natural number, which exactly divides the product of any four consecutive natural numbers, is
4 వరుస సహజ సంఖ్యల లబ్దాన్ని ఎల్లపుడు భాగించే అతి పెద్ద సంఖ్య?
Q154.
For integer n>1, n²(n²−1) is always divisible by which listed number?
పూర్ణాంకం n>1 అయితే n²(n²−1) ఎల్లప్పుడూ ఏ సంఖ్యతో భాగించబడుతుంది?
Q155.
For odd integer n>1, what is the greatest listed number that always divides n(n²−1)?
బేసి పూర్ణాంకం n>1 కు n(n²−1) ను ఎల్లప్పుడూ భాగించే ఇచ్చిన సంఖ్యలలో గరిష్ఠం ఏది?
Q156.
The sum of the digits of a 3-digit number is subtracted from the number. The resulting number is always
ఒక 3 అంకెల సంఖ్య నుండి ఆ సంఖ్యలోని అంకెల మొత్తం తీసివేస్తె, ఆ సంఖ్య ఎల్లప్పుడూ దేనితో భాగించబడును?
Q157.
A number is multiplied by 11 and 11 is added to the product. If the resulting number is divisible by 13, the smallest original number is
ఒక సంఖ్యను 11 తో గుణించి, దానికి 13 కూడితే ఆ సంఖ్య 13తో భాగించబడును. అటువంటి కనిష్ట సంఖ్య?
Q158.
What is the greatest positive integer that always divides the product of three consecutive natural numbers?
మూడు వరుస సహజ సంఖ్యల లబ్ధాన్ని ఎల్లప్పుడూ భాగించే గరిష్ఠ ధన పూర్ణాంకం ఏది?
Q159.
The greatest number by which the product of three consecutive multiples of 3 is always divisible is
3యొక్క 3 వరుస గుణిజాల లబ్ధం ఎల్లపుడు ఏ గరిష్ట సంఖ్య చేత భాగించబడును?
Q160.
If p is a prime greater than 3, p²−1 is always divisible by:
p>3 ప్రధాన సంఖ్య అయితే p²−1 ఎల్లప్పుడూ దేనితో భాగించబడుతుంది?