Q161.The difference between the squares of two consecutive odd integers is always divisible by2 వరుస బేసి సంఖ్యల వర్గాల మధ్య భేదం ఎల్లపుడు ఏ సంఖ్యతో భాగించబడునుA3B6C7D8View answer & explanation
Q162.A 4-digit number is formed by repeating a 2-digit number such as 2525, 3232 etc. Any number of this form is exactly divisible by2 అంకెల సంఖ్యలు అయిన 25, 32 అనే సంఖ్య లను 2 సార్లు కలిపి రాసే విధంగా... 2525, 3232 రాసిన ఏ నాలుగు అంకెల సంఖ్య అయిన దేని చేత నిశ్శేషంగా భాగించబడును?A7B11C13DSmallest 3-digit prime numberView answer & explanation
Q163.Which is the greatest of the listed divisors that always divides a six-digit number formed by repeating a three-digit number?మూడు అంకెల సంఖ్యను రెండుసార్లు రాసిన ఆరు అంకెల సంఖ్యను ఎల్లప్పుడూ భాగించే ఇచ్చిన భాజకాలలో గరిష్ఠం ఏది?A7 only / 7 మాత్రమేB11 only / 11 మాత్రమేC13 only / 13 మాత్రమేD1001View answer & explanation
Q164.For integers x,a with x≠a, for which positive integers n is xⁿ−aⁿ divisible by x−a?పూర్ణాంకాలు x,a మరియు x≠a అయితే xⁿ−aⁿ ను x−a ఏ ధన పూర్ణాంక ఘాతాలకు భాగిస్తుంది?AAll positive n / అన్ని ధన పూర్ణాంకాలుBEven n only / సరి సంఖ్యలు మాత్రమేCOdd n only / బేసి సంఖ్యలు మాత్రమేDPrime n only / ప్రధాన సంఖ్యలు మాత్రమేView answer & explanation
Q165.Which one of the following is the number by which the product of 8 consecutive integers is divisible?8 వరుస పూర్ణ సంఖ్యల లబ్దం ఎల్లపుడు క్రింది వాటిలో దేని చేత భాగించబడును?A4!B6!C7!And 8!DAll of theseView answer & explanation
Q166.For positive integer n, which statements are true?I. 9 divides 10ⁿ−1 for every n.II. 11 divides 10ⁿ−1 exactly when n is even.ధన పూర్ణాంకం n కు ఏ ప్రకటనలు నిజం?9 అనేది 10ⁿ−1 ను ప్రతి n కు భాగిస్తుంది.11 అనేది 10ⁿ−1 ను n సరి సంఖ్య అయినప్పుడు మాత్రమే భాగిస్తుంది.AI only / మొదటిది మాత్రమేBII only / రెండవది మాత్రమేCBoth / రెండూDNeither / ఏదీ కాదుView answer & explanation
Q167.For positive integer n, which listed integer always divides 3^(4n)−4^(3n)?ధన పూర్ణాంకం n కు 3^(4n)−4^(3n) ను ఎల్లప్పుడూ భాగించే సంఖ్య ఏది?A7B12C17D145View answer & explanation
Q168.What is the greatest positive integer that divides n⁵−n for every positive integer n?ప్రతి ధన పూర్ణాంకం n కు n⁵−n ను భాగించే గరిష్ఠ ధన పూర్ణాంకం ఎంత?A1B15C30D120View answer & explanation
Q169.The difference of the squares of two consecutive even integers is divisible byరెండు వరుస సరి పూర్ణ సంఖ్యల వర్గాల మధ్య భేదం దేని చేత భాగింపబడును?A3B4C6D7View answer & explanation
Q170.The smallest 4-digit number exactly divisible by 7 is7తో భాగింప బడే 4 అంకెల అతి చిన్నసంఖ్య ఏది?A1001B1007C1101D1108View answer & explanation