VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Number System · Divisibility Rules
Arithmetic · Number System

Divisibility Rules

191 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 141–150 of 191 (Page 15 of 20)
Q141.
6897 is divisible by
6897 దేనితో భాగింపబడును
Q142.
Which of the following numbers is exactly divisible by 24?
క్రింది వాటిలో ఏ సంఖ్య 24తో భాగింపబడును
Q143.
The number 311311311311311311311 is
311311311311311311311 సంఖ్య గురించి ఏది సరైనది?
Q144.
325325 is a six-digit number. It is divisible by
325325 అనే 6 అంకెల సంఖ్య దేనితో భాగింపబడును
Q145.
If a number is divisible by both 11 and 13, then it must be necessarily
11 మరియు 13తో భాగింపబడిన సంఖ్య తప్పనిసరిగా దేనితో భాగింపబడాలి?
Q146.
Which of the following numbers are completely divisible by 7? I. 195195 II. 181181 III. 120120 IV. 891891
క్రింది వాటిలో ఏది 7తో భాగింపబడును?
Q147.
Which of the following numbers is divisible by 99?
క్రింది వాటిలో ఏది 99తో భాగించబడును?
Q148.
How many of the following numbers are divisible by 132? 264, 396, 462, 792, 968, 2178, 5184, 6336
క్రింది వాటిలో ఎన్ని 132తో భాగించబడును?
Q149.
If x and y are positive integers such that (3x + 7y) is a multiple of 11, then which of the following is also a multiple of 11?
(3x + 7y) అనేది 11 యొక్క గుణిజం మరియు x, y లు ధన పూర్ణ సంఖ్యలు. అయితే క్రింది వాటిలో ఏది 11 యొక్క గుణిజం?
Q150.
For natural n, what is the greatest integer that always divides n³−n?
సహజ సంఖ్య n కు n³−n ను ఎల్లప్పుడూ భాగించే గరిష్ఠ పూర్ణాంకం ఏది?