VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Number System · Divisibility Rules
Arithmetic · Number System

Divisibility Rules

191 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 131–140 of 191 (Page 14 of 20)
Q131.
Which one of the following numbers is divisible by 3?
కింది వాటిలో ఏది 3తో భాగించబడుతుంది?
Q132.
A number is divisible by 11 if the difference between the sums of the digits in odd and even places respectively is
ఒక సంఖ్య 11తో భాగించబడాలి అంటే, సరి స్థానాలు, బేసి స్థానాలలోని అంకెల మొత్తాల మధ్య భేదం ?
Q133.
Which one of the following numbers is divisible by 11?
కింది వాటిలో ఏది 11 తో భాగించబడుతుంది?
Q134.
Which one of the following numbers is divisible by 15?
కింది వాటిలో ఏది 15 తో భాగించబడుతుంది?
Q135.
7386038 is divisible by
7386038 దేనితో భాగించబడుతుంది?
Q136.
Which of the following numbers is a multiple of 8?
కింది వాటిలో ఏది 8 యొక్క గుణిజం?
Q137.
If m and n are integers divisible by 5, which of the following is not necessarily true?
m, n లు 5తో భాగించబడే పూర్ణ సంఖ్యలు క్రింది వాటిలో ఏది సరైనది కాదు?
Q138.
An integer is divisible by 16 if and only if its last X digits are divisible by 16. The value of X would be
ఒక సంఖ్య 16లో భాగింపబడాలి అంటే, ఆ సంఖ్య చివరన x అంకెలు 16తో భాగింపబడాలి. అయితే x విలువ ఎంత?
Q139.
Which of the following numbers is divisible by 3, 7, 9 and 11?
కింది వాటిలో ఏ సంఖ్య 3, 7, 9 మరియు 11 తో భాగించబడుతుంది?
Q140.
How many of the following numbers are divisible by 3 but not by 9? 2133, 2343, 3474, 4131, 5286, 5340, 6336, 7347, 8115, 9276
క్రింది వాటిలో ఎన్ని సంఖ్యలు 3తో భాగింపబడి, 9 తో భాగింపబడవు?
Number System — Divisibility Rules (Page 14) | VV Academy