In ΔABC, the medians AD and BE meet at G. The ratio of the areas of ΔBDG and the quadrilateral GDCE is:
ΔABC లో మధ్యగతాలు AD మరియు BE లు G వద్ద కలుస్తాయి. ΔBDG మరియు చతుర్భుజం GDCE వైశాల్యాల నిష్పత్తి ఎంత?
Q52.
D, E and F are the mid points of the sides BC, CA and AB respectively of a ΔABC. Then the ratio of the areas of ΔDEF and ΔABC is:
ΔABC భుజాలు BC, CA మరియు AB ల మధ్య బిందువులు వరుసగా D, E మరియు F అయితే, ΔDEF మరియు ΔABC వైశాల్యాల నిష్పత్తి ఎంత?
Q53.
D and E are points on the sides AB and AC respectively of ΔABC such that DE is parallel to BC and AD : DB = 4 : 5, CD and BE intersect each other at F. Then find the ratio of the areas of ΔDEF and ΔCBF.
ΔABC లో DE || BC మరియు AD : DB = 4 : 5 అయ్యే విధంగా AB మరియు AC భుజాలపై D మరియు E బిందువులు ఉన్నాయి; CD మరియు BE లు F వద్ద ఖండించుకుంటాయి. ΔDEF మరియు ΔCBF వైశాల్యాల నిష్పత్తి కనుగొనండి.
Q54.
The sides of a triangle are in the ratio 3 : 4 : 5. The measure of the largest angle of the triangle is:
ఒక త్రిభుజ భుజాలు 3 : 4 : 5 నిష్పత్తిలో ఉన్నాయి. త్రిభుజం అతిపెద్ద కోణం కొలత ఎంత?
Q55.
The ratio of the areas of two isosceles triangles having the same vertical angle (angle between equal sides) is 1 : 4. The ratio of their heights is:
సమాన శీర్ష కోణం కలిగిన రెండు సమద్విబాహు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి 1 : 4. వాటి ఎత్తుల నిష్పత్తి ఎంత?
Q56.
The base of a triangle is increased by 10%. To keep the area unchanged the height of the triangle is to be decreased by:
ఒక త్రిభుజం భూమిని 10% పెంచారు. వైశాల్యం మారకుండా ఉండాలంటే, త్రిభుజం ఎత్తును ఎంత శాతం తగ్గించాలి?
Q57.
The sides of a triangle are in the ratio of.If the perimeter is 52 cm, then the length of the smallest side is
Q58.
If D, E and F are the mid-points of the sides of a triangle ABC, the ratio of the areas of the triangles DEF and DCE is
Q59.
In a triangle ABC, a line XY is drawn parallel to BC meeting AB in X and AC in Y. The area of the triangle AXY is half of the area of the triangle ABC. XY divides AB in the ratio of