Q41.
In ΔPQR, the line drawn from the vertex P intersects QR at a point S. If QR = 4.5 cm and SR = 1.5 cm, then the ratio of the area of triangle PQS and triangle PSR is:
ΔPQR లో P శీర్షం నుండి గీసిన రేఖ QR ను S వద్ద ఖండిస్తుంది. QR = 4.5 సెం.మీ. మరియు SR = 1.5 సెం.మీ. అయితే, త్రిభుజం PQS మరియు త్రిభుజం PSR వైశాల్యాల నిష్పత్తి ఎంత?
