The ratio of bases of two triangles is x:y and that of their areas is a : b. Then the ratio of their corresponding altitudes will be
రెండు త్రిభుజాల భూముల నిష్పత్తి x:y, వైశాల్యాల నిష్పత్తి a:b అయితే వాటి సంబంధిత ఎత్తుల నిష్పత్తి ఎంత?
Q12.
If the sides of a triangle be in the ratio 2: 3:4, the ratio of the corresponding altitudes is
త్రిభుజం భుజాల నిష్పత్తి 2:3:4 అయితే వాటికి సంబంధించిన ఎత్తుల నిష్పత్తి ఎంత?
Q13.
If the side of an equilateral triangle is decreased by 20%, its area is decreased by
సమబాహు త్రిభుజం భుజాన్ని 20% తగ్గిస్తే దాని వైశాల్యం ఎంత శాతం తగ్గుతుంది?
Q14.
If the height of a triangle is decreased by 40% and its base is increased by 40%, what will be the effect on its area?
త్రిభుజం ఎత్తును 40% తగ్గించి, భూమిని 40% పెంచితే వైశాల్యంలో మార్పు ఎంత?
Q15.
Two isosceles triangles have equal vertical angles and their corresponding sides are in the ratio 3: 5. What is the ratio of their areas?
రెండు సమద్విబాహు త్రిభుజాల శీర్ష కోణాలు సమానం. వాటి సంబంధిత భుజాల నిష్పత్తి 3:5 అయితే వైశాల్యాల నిష్పత్తి ఎంత?
Q16.
The height of a triangle is increased by 10%. To retain the original area of the triangle, its corresponding base must be decreased by:
ఒక త్రిభుజం ఎత్తును 10% పెంచారు. అసలు వైశాల్యం మారకుండా ఉండాలంటే, సంబంధిత భూమిని ఎంత శాతం తగ్గించాలి?
Q17.
The sides of a triangle are in the ratio 1⁄2 : 1⁄3 : 1⁄4. If the perimeter of the triangle is 52 cm, the length of the smallest side is:
ఒక త్రిభుజ భుజాలు 1⁄2 : 1⁄3 : 1⁄4 నిష్పత్తిలో ఉన్నాయి. త్రిభుజ చుట్టుకొలత 52 సెం.మీ. అయితే, అతి చిన్న భుజం పొడవు ఎంత?
Q18.
The area of a triangle is 216 cm² and its sides are in the ratio 3 : 4 : 5. The perimeter of the triangle is:
ఒక త్రిభుజ వైశాల్యం 216 చ.సెం.మీ. మరియు దాని భుజాలు 3 : 4 : 5 నిష్పత్తిలో ఉన్నాయి. త్రిభుజం చుట్టుకొలత ఎంత?
Q19.
Through each vertex of a triangle, a line parallel to the opposite side is drawn. The ratio of the perimeter of the new triangle, thus formed, with that of the original triangle is:
ఒక త్రిభుజం ప్రతి శీర్షం గుండా ఎదుటి భుజానికి సమాంతరంగా ఒక రేఖ గీయబడింది. అలా ఏర్పడిన కొత్త త్రిభుజం చుట్టుకొలతకు మరియు అసలు త్రిభుజం చుట్టుకొలతకు గల నిష్పత్తి ఎంత?
Q20.
The sides of a triangle are in the ratio 1⁄3 : 1⁄4 : 1⁄5 and its perimeter is 94 cm. The length of the smallest side of the triangle is:
ఒక త్రిభుజ భుజాలు 1⁄3 : 1⁄4 : 1⁄5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు దాని చుట్టుకొలత 94 సెం.మీ. త్రిభుజం అతి చిన్న భుజం పొడవు ఎంత?