Q51.
A right circular cylinder and a cone have equal base radius and equal height. If their curved surfaces are in the ratio 8 : 5, then the radius of the base to the height are in the ratio:
ఒక లంబ వృత్తాకార స్థూపం మరియు ఒక శంఖవు సమాన భూ వ్యాసార్థం మరియు సమాన ఎత్తు కలిగి ఉన్నాయి. వాటి వక్రతలాల నిష్పత్తి 8 : 5 అయితే, భూ వ్యాసార్థానికి మరియు ఎత్తుకు గల నిష్పత్తి ఎంత?
