Q31.
The total surface area of a solid right circular cylinder is twice that of a solid sphere. If they have the same radii, the ratio of the volume of the cylinder to that of the sphere is given by:
ఒక ఘన లంబ వృత్తాకార స్థూపం సంపూర్ణతల వైశాల్యం, ఒక ఘన గోళం సంపూర్ణతల వైశాల్యానికి రెట్టింపు. రెండింటి వ్యాసార్థాలు సమానమైతే, స్థూపం మరియు గోళం ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత?
