The ratio of the volumes of a hemisphere and a cylinder circumscribing this hemisphere and having a common base is
అర్ధగోళం మరియు దానిని ఆవరించే, ఉమ్మడి ఆధారం గల స్థూపం ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత?
Q12.
A hemisphere and a cone have equal bases. If their heights are also equal, then the ratio of their curved surfaces will be
సమాన ఆధారాలు, సమాన ఎత్తులు గల అర్ధగోళం మరియు శంకువు వక్ర ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత?
Q13.
A sphere and a cube have equal surface areas. The ratio of the volume of the sphere to that of the cube
ఒక గోళం, ఒక ఘనం మొత్తం ఉపరితల వైశాల్యాలు సమానం. వాటి ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత?
Q14.
Find the ratio of the volume of a cube to that of the largest sphere fitting inside it.
ఘనం మరియు దానిలో ఇమిడే అతిపెద్ద గోళం ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత?
Q15.
The ratio of the volumes of a right circular cylinder and a sphere is 3: 2. If the radius of the sphere is double the radius of the base of the cylinder, find the ratio of the total surface areas of the cylinder and the sphere.
స్థూపం, గోళం ఘనపరిమాణాల నిష్పత్తి 3:2. గోళం వ్యాసార్థం స్థూపం వ్యాసార్థానికి రెట్టింపు అయితే వాటి మొత్తం ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత?
Q16.
The ratio of the surface area of a sphere and the curved surface area of the cylinder circumscribing the sphere is
గోళం ఉపరితల వైశాల్యం మరియు దానిని ఆవరించే స్థూపం వక్ర ఉపరితల వైశాల్యం నిష్పత్తి ఎంత?
Q17.
A cone of height 15 cm and base diameter 30 cm is carved out of a wooden sphere of radius 15 cm. The percentage of wood wasted is
15 సెం.మీ. వ్యాసార్థం గల చెక్క గోళం నుండి 15 సెం.మీ. ఎత్తు, 30 సెం.మీ. ఆధార వ్యాసం గల శంకువును చెక్కారు. వృథా అయిన చెక్క శాతం ఎంత?
Q18.
In what ratio are the volumes of a cylinder, a cone and a sphere, if each has the same diameter and the same height?
సమాన వ్యాసం, సమాన ఎత్తు గల స్థూపం, శంకువు, గోళం ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత?
Q19.
If the radius of the base and height of a cylinder and cone are each equal to r, and the radius of a hemisphere is also equal to r, then the volumes of the cone, cylinder and hemisphere are in the ratio
స్థూపం, శంకువు ఆధార వ్యాసార్థం మరియు ఎత్తు r. అర్ధగోళ వ్యాసార్థం కూడా r. శంకువు, స్థూపం, అర్ధగోళ ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత?
Q20.
A sphere of maximum volume is cut out from a solid hemisphere of radius r. The ratio of the volume of the hemisphere to that of the cut out sphere is:
r వ్యాసార్థం గల ఘన అర్ధగోళం నుండి అతిపెద్ద గోళాన్ని చెక్కారు. అర్ధగోళం, చిన్న గోళం ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత?