Q51.
A person observed that he required 30 seconds less time to cross a circular ground along its diameter than to cover it once along the boundary. If his speed was 30 m/minute, then the radius of the circular ground is (Take π = 22⁄7):
ఒక వ్యక్తి వృత్తాకార మైదానం సరిహద్దు వెంబడి ఒకసారి తిరగడం కంటే దాని వ్యాసం వెంబడి దాటడానికి 30 సెకన్ల తక్కువ సమయం పట్టిందని గమనించాడు. అతని వేగం నిమిషానికి 30 మీ. అయితే, మైదానం వ్యాసార్థం ఎంత? (π = 22⁄7)
