Q121.
A square pond of side 2 m and depth 1 m is enlarged to a circular pond of the same depth whose diameter equals the square diagonal. Find the extra earth removed.
2 మీ. భుజం, 1 మీ. లోతు గల చతురస్ర చెరువును అదే లోతుతో చతురస్ర కర్ణాన్ని వ్యాసంగా కలిగిన వృత్తాకార చెరువుగా విస్తరిస్తే ఎంత మట్టిని తొలగించాలి?
