Q41.
Four equal circles are centred at the corners of a square and touch adjacent circles. The uncovered area inside the square is 168 cm². Find the radius (π = 22⁄7).
చతురస్ర నాలుగు శీర్షాల వద్ద సమాన వ్యాసార్థం గల నాలుగు వృత్తాల కేంద్రాలు ఉన్నాయి. పక్కపక్క వృత్తాలు స్పృశిస్తాయి. చతురస్రంలో మిగిలిన వైశాల్యం 168 చ.సెం.మీ. అయితే వ్యాసార్థం ఎంత? (π = 22⁄7)
