Q21.Three numbers are in the ratio of 3:4:5 and their L.C.M.is 2400. Their H.C.F. is3 సంఖ్యల నిష్పత్తి 3:4:5 వాటి క.సా.గు. 2400. వాటి గ.సా.భాA40B80C120D200View answer & explanation
Q22.The L.C.M. and ratio of four numbers are 630, 2:3:5:7 respectively. The difference between the greatest and least numbers is4 సంఖ్యల క.సా.గు. 630. వాటి నిష్పత్తి వరుసగా 2:3:5:7.అయితే గరిష్ట, కనిష్ట సంఖ్యల మధ్య భేదం ఎంత?A6B14C15D21View answer & explanation
Q23.The H.C.F and L.C.M of two numbers are 21 and 84 respectively. If the ratio of two numbers is 1: 4, then the larger of two numbers isరెండు సంఖ్యల గ.సా.భా 21 మరియు వాటి క.సా.గు 84. ఆ సంఖ్యల నిష్పత్తి 1:4 అయితే వాటిలో పెద్ద సంఖ్యA12B48C84D108View answer & explanation
Q24.If three numbers are 2a, 5a and 7a, what will be their LCM?మూడు సంఖ్యలు 2a, 5a మరియు 7a అయితే, వాటి క.సా.గు ఎంత?A70aB65aC75aD70a3View answer & explanation
Q25.The ratio of two numbers is 3: 4 and their LCM is 120. The sum of number isరెండు సంఖ్యల నిష్పత్తి 3:4, వాటి క.సా.గు. 120. వాటి మొత్తం ఎంత?A70B140C35D105View answer & explanation
Q26.The ratio of two integers is 3:5 and their LCM is 30. Find their difference.రెండు పూర్ణసంఖ్యల నిష్పత్తి 3:5, క.సా.గు 30. వాటి తేడా ఎంత?A4B3C5D8View answer & explanation
Q27.The ratio of two integers is 5:7 and their LCM is 105. Find their difference.రెండు పూర్ణసంఖ్యల నిష్పత్తి 5:7, క.సా.గు 105. వాటి తేడా ఎంత?A6B5C7D12View answer & explanation
Q28.The ratio of two integers is 7:9 and their LCM is 252. Find their difference.రెండు పూర్ణసంఖ్యల నిష్పత్తి 7:9, క.సా.గు 252. వాటి తేడా ఎంత?A9B8C7D16View answer & explanation
Q29.The ratio of two integers is 9:11 and their LCM is 495. Find their difference.రెండు పూర్ణసంఖ్యల నిష్పత్తి 9:11, క.సా.గు 495. వాటి తేడా ఎంత?A11B20C9D10View answer & explanation
Q30.The ratio of two integers is 11:13 and their LCM is 858. Find their difference.రెండు పూర్ణసంఖ్యల నిష్పత్తి 11:13, క.సా.గు 858. వాటి తేడా ఎంత?A24B11C12D13View answer & explanation