The product of the LCM and the HCF of two numbers is 24. If the difference of the numbers is 2, then the greater of the number is
రెండు సంఖ్యల గ.సా.భా., క.సా.గు.ల లబ్ధం 24; వాటి భేదం 2. పెద్ద సంఖ్య ఎంత?
Q12.
Sum of two numbers is 384. H.C.F. of the numbers is 48. The difference of the numbers is
రెండు సంఖ్యల మొత్తం 384, గ.సా.భా. 48. వాటి భేదం ఎంత?
Q13.
The sum of two numbers is 36 and their HCF and LCM are 3 and 105 respectively. Find the sum of their reciprocals.
రెండు సంఖ్యల మొత్తం 36. వాటి గ.సా.భా. 3, క.సా.గు. 105 అయితే వాటి విలోమాల మొత్తం ఎంత?
Q14.
The LCM of two positive integers is twice the larger number. The difference of the smaller number and the GCD of the two numbers is 4. The smaller number is:
రెండు ధన పూర్ణాంకాల క.సా.గు. పెద్ద సంఖ్యకు రెండింతలు. చిన్న సంఖ్యకు, గ.సా.భా.కు మధ్య భేదం 4. చిన్న సంఖ్య ఎంత?
Q15.
Two numbers are in ratio 23:20. Their LCM is 7820. Find HCF.
రెండు సంఖ్యల నిష్పత్తి 23:20. క.సా.గు. 7820. గ.సా.భా. ఎంత?
Q16.
Two numbers are in ratio 8:15. Their LCM is 1920. Find HCF.
రెండు సంఖ్యల నిష్పత్తి 8:15. క.సా.గు. 1920. గ.సా.భా. ఎంత?
Q17.
Two numbers are in ratio 16:7. Their LCM is 1120. Find HCF.
రెండు సంఖ్యల నిష్పత్తి 16:7. క.సా.గు. 1120. గ.సా.భా. ఎంత?
Q18.
Two numbers are in ratio 13:3. Their LCM is 1404. Find HCF.
రెండు సంఖ్యల నిష్పత్తి 13:3. క.సా.గు. 1404. గ.సా.భా. ఎంత?
Q19.
Two numbers are in ratio 23:5. Their LCM is 2530. Find HCF.
రెండు సంఖ్యల నిష్పత్తి 23:5. క.సా.గు. 2530. గ.సా.భా. ఎంత?
Q20.
The ratio of two numbers is 13: 15 and their L.C.M is 39780. The numbers is
రెండు సంఖ్యల నిష్పత్తి 13: 15. వాటి క.సా.గు. 39780 అయితే. ఆ సంఖ్యలు ఏవి?