VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · LCM and HCF · LCM and HCF · Ratio Sum and Difference
Arithmetic · LCM and HCF · LCM and HCF

Ratio Sum and Difference

41 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 41 (Page 1 of 5)
1
Q1.
Two numbers have ratio 3:14 and sum 680. Find their LCM.
రెండు సంఖ్యల నిష్పత్తి 3:14, మొత్తం 680. క.సా.గు. ఎంత?
Q2.
Two numbers have ratio 13:5 and sum 360. Find their LCM.
రెండు సంఖ్యల నిష్పత్తి 13:5, మొత్తం 360. క.సా.గు. ఎంత?
Q3.
Two numbers have ratio 19:13 and sum 416. Find their LCM.
రెండు సంఖ్యల నిష్పత్తి 19:13, మొత్తం 416. క.సా.గు. ఎంత?
Q4.
Two numbers have ratio 13:17 and sum 810. Find their LCM.
రెండు సంఖ్యల నిష్పత్తి 13:17, మొత్తం 810. క.సా.గు. ఎంత?
Q5.
Two numbers have ratio 7:15 and sum 242. Find their LCM.
రెండు సంఖ్యల నిష్పత్తి 7:15, మొత్తం 242. క.సా.గు. ఎంత?
Q6.
Three numbers are in the ratio 1: 2: 3 and their H. C .F is 12. The numbers are
3 సంఖ్య లు 1:2:3 నిష్పత్తి లో ఉన్నాయి. వాటి గ.సా.భా 12 అయితే, ఆ సంఖ్యలు:
Q7.
The ratio of two numbers is 3: 4 and their H.C.F is 4. Their L.C.M is
3:4 నిష్పత్తి లో ఉన్న రెండు సంఖ్య ల గ.సా.భా 4 అయితే వాటి క.సా.గు ఎంత:
Q8.
The H.C.F of two numbers is 12 and their difference is 12. The numbers are
రెండు సంఖ్య ల గ.సా.భా 12; వాటి భేదము 12, ఆ సంఖ్యలు :
Q9.
The L.C.M of two numbers is 495 their H.C.F is 5.If the sum of the number is 100, and then their difference is
రెండు సంఖ్యల క.సా.గు 495; వాటి గ.సా.భా 5. , రెండు సంఖ్యల మొత్తం 100 అయితే వాటి బేధం
Q10.
The sum of two numbers is 45. The difference is 1/ 9 of their sum. Their LCM is
రెండు సంఖ్యల మొత్తం 45. వాటి భేదం వాటి మొత్తంలో 1/9 వంతు. వాటి క.సా.గు. ఎంత?