Two buses depart together and repeat trips every 143 and 91 minutes. How many departures of the first bus occur after now, up to and including their next joint departure?
రెండు బస్సులు కలిసి బయలుదేరి ప్రతి 143, 91 నిమిషాలకు బయలుదేరుతాయి. ఇప్పటి బయలుదేరడం మినహా మళ్లీ కలిసి బయలుదేరే సమయం వరకు మొదటి బస్సు ఎన్నిసార్లు బయలుదేరుతుంది?
Q22.
Two buses depart together and repeat trips every 222 and 629 minutes. How many departures of the first bus occur after now, up to and including their next joint departure?
రెండు బస్సులు కలిసి బయలుదేరి ప్రతి 222, 629 నిమిషాలకు బయలుదేరుతాయి. ఇప్పటి బయలుదేరడం మినహా మళ్లీ కలిసి బయలుదేరే సమయం వరకు మొదటి బస్సు ఎన్నిసార్లు బయలుదేరుతుంది?
Q23.
Two buses depart together and repeat trips every 208 and 128 minutes. How many departures of the first bus occur after now, up to and including their next joint departure?
రెండు బస్సులు కలిసి బయలుదేరి ప్రతి 208, 128 నిమిషాలకు బయలుదేరుతాయి. ఇప్పటి బయలుదేరడం మినహా మళ్లీ కలిసి బయలుదేరే సమయం వరకు మొదటి బస్సు ఎన్నిసార్లు బయలుదేరుతుంది?
Q24.
Three girls start jogging from the same point around a circular track and each one completes one round in 24 seconds, 36 seconds and 48 seconds respectively. After how much time will they meet at one point?
ముగ్గురు బాలికలు ఒక వృత్తాకార బాటలో ఒకే ప్రదేశం నుండి నడవటం ప్రారంభించారు వారు ఆ వృత్తాకార బాటను వరుసగా 24, 36 మరియు 48 సెకండ్ల లో ఆ వృత్తాకార బాటను పూర్తి చేస్తారు. అందరూ మరలా బయలు దేరిన స్థానంలో ఎన్ని నిముషముల తరవాత కలుస్తారు?
Q25.
Three persons walking around a circular track complete their respectively single revolutions in Seconds, seconds and seconds respectively. They will be again together at the common starting point after an hour and
ముగ్గురు వ్యక్తులు వరుసగా ఒక వృత్తాకార ప్రదేశాన్ని సెకండ్లలో, సెకండ్లలో మరియు సెకండ్లలో వ్యవధిలో తిరగగలరు. వారు ఒకసారి ఒకే చోట నుండి మొదలు అయ్యి మరలా అదే ప్రదేశాన్ని ఒక గంట కాలం తర్వాత ఎన్ని సెకండ్లలో కలుస్తారు.
Q26.
A, B and C start at the same time in the same direction to run around a circular stadium. A completes a round 252 seconds, B in 308 seconds and C in 198 seconds, all starting at the same point. After what time will they meet again at the starting point
A, B, Cలు ఒకే దిశలో వృత్తాకారపు ఆటస్థలం లో చుట్టూ ఒకే సారి ఒకే స్తానం నుంచి పరిగెత్తటం ప్రారంభించారు.ఒక సారి పరిబ్రమణానికి A కు 252 సెకన్లు , B కి308సెకన్లు , C కి 198 సెకన్లు పట్టింది. వాళ్ళు ముగ్గురుబయలుదేరినస్థలంలోమళ్ళికలవడంఎంతసమయము తరువాత జరుగుతుంది.
Q27.
Three wheels can complete 40, 24 and 16 revolutions per minutes respectively. There is a red spot on each wheel that touches the ground at time zero. After how much time, all these spot will simultaneously touch the ground again?
మూడు చక్రాలు ఒక నిమిషంలో వరుసగా 40, 24 మరియు 16 పరిబ్రమణాలు చేస్తాయి. ప్రతి చక్రంపై ఎర్రటి మచ్చ ఉంటుంది(అది సున్నాసమయంలో భూమిని తాకినప్పుడు), అవి అన్నీ ఒకసారి పరిబ్రమణం చేయటం మొదలు అయితే ఆ రెడ్ మార్క్ లు అన్నీ కలిసి ఎంత సమయం తర్వాత మరలా ఒకేసారి నెలను తాకుతాయి?
Q28.
Four students A, B, C and D are running around a circular playground in a college and they take 15 min, 25min, 35min and 20min respectively to complete one round. If prize money of Rs. K is divided in the ratio of their speeds, then the student who receives maximum share is
A, B, C మరియు D అనే నలుగురు విద్యార్థులు ఒక కలాశాలనందలి గుండ్రని ఆటస్థలం చుట్టూ పరుగెడుతున్నారు. వారు ఒక భ్రమణము పూర్తి చేయుటకు పట్టే సమయములు వరుసగా 15 నిమిషాలు, 25 నిమిషాలు, 35 నిమిషాలు మరియు 20 నిమిషాలు. రూ. K బహుమతి సొమ్మును వారి వేగాల నిష్పత్తిలో పంచినప్పుడు, వారిలో గరిష్ఠ వాటా పొందే విద్యార్థి
Q29.
On a circular track 5 km long, A, B and C start together at speeds of 2½, 3 and 2 km/h respectively. When will all three meet again at the starting point?
5 కి.మీ. వృత్తాకార మార్గంలో A, B, C వరుసగా 2½, 3, 2 కి.మీ./గం. వేగాలతో ఒకేసారి బయలుదేరారు. తిరిగి ప్రారంభ స్థానంలో ఎప్పుడు కలుస్తారు?
Q30.
Four runners s tarted running simultaneously from a point on a circular t r a ck. They t ook 200 second s, 300 s ec on ds, 360 seconds and 450 seconds to complete one round. After how much time do they mee t at the starting point for the first time?
నలుగురు పరుగుదారులు ఒకే స్థానం నుండి ఒకేసారి బయలుదేరి ఒక్కో చుట్టును 200, 300, 360, 450 సెకన్లలో పూర్తి చేస్తారు. తిరిగి ప్రారంభ స్థానంలో మొదటిసారి ఎప్పుడు కలుస్తారు?