Q11.
The traffic lights at three different signal points change after every 45 seconds, 75 seconds and 90 seconds respectively. If all change simultaneously at 7:20:15 hours, then they will change again simultaneously at
మూడు వేర్వేరు సిగ్నల్ పాయింట్ల వద్ద ట్రాఫిక్ లైట్లు వరుసగా ప్రతి 45 సెకన్లు, 75 సెకన్లు మరియు 90 సెకన్లకు ఒకసారి వెలుగుతాయి. అవి అన్నీ కలిసి 7:20:15 గంటలకు కలిసి వెలిగితే, మరలా ఎపుడు కలిసి వెలుగుతాయి?
