VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · LCM and HCF · LCM and HCF · Bells Signals and Circular Tracks
HomePracticeArithmeticLCM and HCFLCM and HCFBells Signals and Circular Tracks
Arithmetic · LCM and HCF · LCM and HCF

Bells Signals and Circular Tracks

30 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 30 (Page 1 of 3)
1
Q1.
Two bells ring every 360 and 324 seconds. They ring together now. When will they next ring together (in seconds)?
రెండు గంటలు 360, 324 సెకన్లకొకసారి మోగుతాయి. ఇప్పుడు కలిసి మోగితే మళ్లీ ఎన్ని సెకన్ల తర్వాత కలిసి మోగుతాయి?
Q2.
Two bells ring every 968 and 836 seconds. They ring together now. When will they next ring together (in seconds)?
రెండు గంటలు 968, 836 సెకన్లకొకసారి మోగుతాయి. ఇప్పుడు కలిసి మోగితే మళ్లీ ఎన్ని సెకన్ల తర్వాత కలిసి మోగుతాయి?
Q3.
Two bells ring every 360 and 552 seconds. They ring together now. When will they next ring together (in seconds)?
రెండు గంటలు 360, 552 సెకన్లకొకసారి మోగుతాయి. ఇప్పుడు కలిసి మోగితే మళ్లీ ఎన్ని సెకన్ల తర్వాత కలిసి మోగుతాయి?
Q4.
Two bells ring every 340 and 440 seconds. They ring together now. When will they next ring together (in seconds)?
రెండు గంటలు 340, 440 సెకన్లకొకసారి మోగుతాయి. ఇప్పుడు కలిసి మోగితే మళ్లీ ఎన్ని సెకన్ల తర్వాత కలిసి మోగుతాయి?
Q5.
Two bells ring every 520 and 400 seconds. They ring together now. When will they next ring together (in seconds)?
రెండు గంటలు 520, 400 సెకన్లకొకసారి మోగుతాయి. ఇప్పుడు కలిసి మోగితే మళ్లీ ఎన్ని సెకన్ల తర్వాత కలిసి మోగుతాయి?
Q6.
An electronic device makes a beep after every 60 sec. Another device makes a beep after every 62 sec. They beeped together at 10 a.m. The next time, when they would beep together at the earliest is
రెండు ఎలక్ట్రానిక్ పరికరాలు వరుసగా 60sec, 62sec ల వ్యవధిలో ద్వనిస్తాయి. అవి రెండు కలిసి ఉదయం 10 గంటలకు ఏక కాలం లో ద్వనిస్తే, మళ్ళి అవి ఏక కాలంలో ద్వనించే సమయము.
?
Q7.
Six bells commence tolling together and toll at intervals of 2, 4, 6, 8, 10 and 12 second respectively. In 30 minutes, how many times do they toll together?
6 గంటలను ఒకే కాలంలో మ్రోగటం ప్రారంబించి 2, 4, 6, 8, 10, 12 సెకన్ల అంతరాలలో మోగుతాయి. 30 నిముషాల లో గంటలన్ని ఎన్ని సార్లు ఏక కాలంలో మోగుతాయి?
Q8.
Four bells begin to toll together and toll respectively at intervals of 6, 7, 8, and 9 seconds. In 1.54 hours, how many times do they toll together and in what interval (seconds)
నాలుగు గంటలను ఒకే కాలంలో మ్రోగటం ప్రారంబించి 6, 7, 8 మరియు 9 సెకన్ల అంతరాలలో మోగుతాయి.1.54 గం. వ్యవధిలో గంట లన్ని ఎన్ని సార్లు ఏక కాలంలో మోగుతాయి. మరియు అవి అన్ని ఒకేసారి కలిసి మ్రోగే కాలవ్యవధి ఎంత?
Q9.
Four different electronic devices make a beep after every 30 minutes, 1 hour, hour and 1 hour 45 minutes respectively. All the devices beeped together at 12 noon. They will again beep together at
నాలుగు వేర్వేరు ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రతి 30 నిమిషాలు, 1 గంట, గంట మరియు 1 గంట 45 నిమిషాల వ్యవధిలో ద్వనిస్తాయి. అవి మధ్యాహ్నం 12 గంట లకు ఏక కాలం లో ద్వనిస్తే, మళ్ళి అవి ఏక కాలంలో ద్వనించే సమయము.
Q10.
A pendulum strikes 5 times in 3 seconds and another pendulum strike 7 times in 4 seconds. If both pendulums start striking at the same time, how many clear strikes can be listened in 1minutes?
ఒక లోలకం 3 సెకండ్లలో 5 సార్లు, వేరొకటి 4 సెకండ్లలో 7 సార్లు ఒక ఆవర్తనం చేస్తాయి. రెండు ఒకేసారి మొదలయితే ఒక నిమిషంలో ఎన్ని స్పష్టమైన లోలకాలు పూర్తి చేస్తాయి?