Q41.
17 workers excavate 510 cubic metres in 10 days. At the same daily rate, how many cubic metres will 12 workers excavate in 9 days?
17 కార్మికులు 10 రోజుల్లో 510 ఘన మీటర్లు తవ్వుతారు. అదే సామర్థ్యంతో 12 మంది 9 రోజుల్లో ఎన్ని ఘన మీటర్లు తవ్వుతారు?
