If 5 spiders can catch five flies in five minutes, how many flies can hundred spiders catch in 100 minutes?
5 సాలె పురుగులు ఐదు నిమిషాల్లో ఐదు ఈగలను పట్టుకోగలిగితే, 100సాలె పురుగులు, 100 నిమిషాల్లో ఎన్ని ఈగలను పట్టుకోగలవు?
Q32.
2 persons working 2 hours a day assemble 2 machines in 2 days. The number of machines assembled by 6 persons working 6 hours a day in 6 days is
రోజుకు 2 గంటలు పనిచేసే 2 వ్యక్తులు 2 రోజుల్లో 2 యంత్రాలను తయారుచేస్తారు. 6 రోజుల్లో రోజుకు 6 గంటలు పనిచేసే 6 మంది తయారుచేసే యంత్రాల సంఖ్య
Q33.
21 binders can bind 1400 books in 15 days. How many binders will be required to bind 800 books in 20 days?
21 బైండర్లు 1400 పుస్తకాలను 15 రోజుల్లో బైండింగ్ చేయగలరు. 20 రోజుల్లో 800 పుస్తకాలను బైండింగ్ ఎంత మంది బైండర్లు అవసరం?
Q34.
Ten workers at 6 hours/day lay 180 m of road in 9 days. How many metres can 15 workers lay in 8 days at 5 hours/day?
10 మంది రోజుకు 6 గంటలతో 9 రోజుల్లో 180 మీ. రోడ్డు వేస్తారు. 15 మంది 8 రోజులు రోజుకు 5 గంటలు చేస్తే ఎన్ని మీటర్లు?
Q35.
Eight workers working 7 hours/day produce 280 parts in 5 days. How many workers are required for 504 parts in 6 days at 6 hours/day?
8 మంది రోజుకు 7 గంటలతో 5 రోజుల్లో 280 భాగాలు చేస్తారు. 504 భాగాలకు 6 రోజులు రోజుకు 6 గంటలతో ఎంత మంది కావాలి?
Q36.
A crew makes 150 items in 5 days at 6 hours/day. It works the same number of days but at 8 hours/day. What percentage more items can it make?
బృందం 5 రోజులు రోజుకు 6 గంటలతో 150 వస్తువులు చేస్తుంది. అదే రోజులు రోజుకు 8 గంటలు పనిచేస్తే ఎంత శాతం ఎక్కువ వస్తువులు చేస్తుంది?
Q37.
15 workers excavate a trench 30 m long, 2 m wide and 1 m deep in 4 days. How many days will 20 equally efficient workers need for a trench 40 m long, 3 m wide and 2 m deep?
15 మంది 30 మీ. పొడవు, 2 మీ. వెడల్పు, 1 మీ. లోతు గల కాలువను 4 రోజుల్లో తవ్వుతారు. 20 మంది అదే సామర్థ్యంతో 40 మీ. పొడవు, 3 మీ. వెడల్పు, 2 మీ. లోతు గల కాలువను ఎన్ని రోజుల్లో తవ్వుతారు?
Q38.
Forty-seven masons dig 35 metres of a uniform trench in one day. Find the workforce required to dig 105 metres in the same time.
47 మంది మేస్త్రీలు ఒక రోజులో ఒకే కొలతలున్న 35 మీటర్ల కందకం తవ్వుతారు. అదే సమయంలో 105 మీటర్లకు ఎంత మంది అవసరం?
A crew of 20 digs a trench of 60 m by 2 m by 1.5 m in six days. In harder soil productivity per worker falls by 40%. How many workers are needed to excavate a trench of 48 m by 3 m by 2 m in eight days?
20 మంది 60 మీ పొడవు, 2 మీ వెడల్పు, 1.5 మీ లోతు గల కందకాన్ని 6 రోజుల్లో తవ్వుతారు. గట్టి నేలలో ఒక్కొక్కరి సామర్థ్యం 40% తగ్గుతుంది. 48 మీ × 3 మీ × 2 మీ కందకాన్ని 8 రోజుల్లో తవ్వడానికి ఎంత మంది అవసరం?
Q40.
Thirty equally efficient labourers can excavate a pond in 25 days. What workforce is needed to meet a 15-day deadline at the same daily hours?
సమాన సామర్థ్యం గల 30 మంది కార్మికులు ఒక చెరువును 25 రోజుల్లో తవ్వగలరు. రోజువారీ పని గంటలు మారకుండా 15 రోజుల్లో పని పూర్తి చేయడానికి ఎంత మంది కార్మికులు కావాలి?