VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Chain Rule · Chaine Rule · Men, Days, Hours, Work and Construction
HomePracticeArithmeticChain RuleChaine RuleMen, Days, Hours, Work and Construction
Arithmetic · Chain Rule · Chaine Rule

Men, Days, Hours, Work and Construction

53 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 53 (Page 1 of 6)
1
Q1.
12 workers working 7 hours daily finish a job in 15 days. How many days do 18 workers working 5 hours daily require?
12 మంది రోజుకు 7 గంటలు పనిచేసి 15 రోజుల్లో పని పూర్తి చేస్తారు. 18 మంది రోజుకు 5 గంటలు పనిచేస్తే ఎన్ని రోజులు కావాలి?
Q2.
A job requires 27 workers for 12 days at 8 hours daily. How many days would 18 equally productive workers need at 9 hours daily?
27 మంది కార్మికులు రోజుకు 8 గంటలు చొప్పున 12 రోజుల్లో ఒక పనిని చేస్తారు. అదే సామర్థ్యం గల 18 మంది రోజుకు 9 గంటలు పనిచేస్తే ఎన్ని రోజులు పడుతుంది?
Previous exam: SSC CHSL • 14 Oct 2020 • Shift 2 — adapted; Testbook
Q3.
A 24-worker group works 7 hours per day and finishes in 10 days. Calculate the duration for 21 workers working 9 hours per day at the same hourly productivity.
24 మంది రోజుకు 7 గంటల చొప్పున 10 రోజుల్లో ఒక పనిని చేస్తారు. అదే గంట సామర్థ్యంతో 21 మంది రోజుకు 9 గంటలు పనిచేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
Previous exam: SSC MTS 2024 • 21 Oct 2024 • Shift 2 — adapted; Testbook
Q4.
A twelve-member crew completes a project in 24 days at nine hours per day. At twelve hours per day, how many days would eight equally productive workers need?
12 మంది రోజుకు 9 గంటలు చొప్పున 24 రోజుల్లో పని పూర్తి చేస్తారు. సమాన సామర్థ్యం గల 8 మంది రోజుకు 12 గంటలు పనిచేస్తే ఎన్ని రోజులు అవసరం?
Previous exam: SSC CHSL • 02 Jul 2024 • Shift 1 — adapted; Testbook
Q5.
Thirty workers complete a task in eighteen 5-hour days. Calculate the number of 7-hour days needed by twenty workers.
30 మంది రోజుకు 5 గంటల చొప్పున 18 రోజుల్లో పనిని చేస్తారు. 20 మంది రోజుకు 7 గంటలు చేస్తే ఎన్ని రోజులు అవసరం?
Previous exam: SSC CHSL • 09 Jul 2024 • Shift 2 — adapted; Testbook
Q6.
16 workers working 6 hours/day finish a job in 17 days. How many days for 21 workers working 5 hours/day?
16 కార్మికులు రోజుకు 6 గంటలు పనిచేసి పనిని 17 రోజుల్లో పూర్తి చేస్తారు. 21 మంది రోజుకు 5 గంటలు పనిచేస్తే ఎన్ని రోజులు?
Q7.
Working 8 hours a day, 12 men can do a work in 30 days. Working 4 hours a day, 18 men can do the work in
రోజుకు 8 గంటలు పని చేస్తే, 12 మంది పురుషులు 30 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. రోజుకు 4 గంటలు పని చేస్తే, 18 మంది పురుషులు పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
Q8.
12 men working 8 hours daily finish a job in 10 days. How many men are needed to finish it in 8 days, working 15 hours daily?
12 మంది రోజుకు 8 గంటలు పని చేసి 10 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. రోజుకు 15 గంటలు పని చేసి 8 రోజుల్లో పూర్తి చేయడానికి ఎంత మంది అవసరం?
Q9.
5 persons can prepare an admission list in 8 days working 7 hours a day. If 2 persons join them so as to complete the work in 4 days, they need to work per day for
5 మంది వ్యక్తులు రోజుకు 7 గంటలు పనిచేస్తే 8 రోజుల్లో అడ్మిషన్ లిస్టును తయారు చేస్తారు.
ఇద్దరు వ్యక్తులు వారితో కలిసి రోజులో ఎన్ని గంటలు పనిచేస్తే 4 రోజుల్లో అడ్మిషన్ లిస్టును తయారు చేస్తారు
Q10.
3 pumps, working 8 hours a day, can empty a tank in 2 days. How many hours a day must 4 pumps work to empty the tank in 1 day?
ఒక తొట్టెను, రోజుకు 8 గంటలు పని చేసే 3 పంపులు ఖాళీ చేయగలవు. 4 పంపులు రోజుకు ఎన్ని గంటలు పని చేస్తే 1 రోజులో ఖాళీ చేయగలవు?