Q71.
Three years ago, the average age of a family of 5 members was 17 years. A baby having been born, the average age of the family is the same today. The present age of the baby is:
మూడు సంవత్సరాల క్రితం 5 గురు సభ్యులు గల కుటుంబం సగటు వయస్సు 17 సంవత్సరాలు. ఒక శిశువు జన్మించడంతో నేడు కుటుంబ సగటు వయస్సు అలాగే ఉంది. శిశువు ప్రస్తుత వయస్సు ఎంత?
