VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Average Ages
Arithmetic · Averages · Averages

Average Ages

118 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 111–118 of 118 (Page 12 of 12)
12
Q111.
After replacing an old member by a new member, it was found that the average age of five members of a club is the same as it was 3 years ago. The difference between the ages of the replaced and the new members is:
ఒక పాత సభ్యుని స్థానంలో కొత్త సభ్యుని చేర్చిన తర్వాత, ఒక క్లబ్‌లోని ఐదుగురు సభ్యుల సగటు వయస్సు 3 సంవత్సరాల క్రితం ఉన్నట్లే ఉందని కనుగొనబడింది. తొలగించిన మరియు కొత్త సభ్యుల వయస్సుల మధ్య తేడా ఎంత?
Q112.
The average age of 8 men is increased by 2 years when two of them whose ages are 21 and 23 years are replaced by two new men. The average age of the two new men is:
8 మంది పురుషులలో 21 మరియు 23 సంవత్సరాల వయస్సు గల ఇద్దరి స్థానంలో ఇద్దరు కొత్త పురుషులు రావడంతో సగటు వయస్సు 2 సంవత్సరాలు పెరిగింది. ఆ ఇద్దరు కొత్త పురుషుల సగటు వయస్సు ఎంత?
Q113.
The average age of 30 boys in a class is 10 years. If the age of their teacher is also included, the average increases by one year. The teacher's age in years is:
ఒక తరగతిలోని 30 మంది బాలుర సగటు వయస్సు 10 సంవత్సరాలు. వారి ఉపాధ్యాయుని వయస్సును కూడా కలిపితే సగటు ఒక సంవత్సరం పెరుగుతుంది. ఉపాధ్యాయుని వయస్సు సంవత్సరాలలో ఎంత?
Q114.
The average age of 5 boys is 12 years. The average age of 3 others is 16 years. The average age of all the 8 boys is:
5 మంది బాలుర సగటు వయస్సు 12 సంవత్సరాలు. మరో 3 గురు బాలుర సగటు వయస్సు 16 సంవత్సరాలు. మొత్తం 8 మంది బాలుర సగటు వయస్సు ఎంత?
Q115.
The average age of all the students of a class is 18 years. The average age of boys of the class is 20 years and that of the girls is 15 years. If the number of girls in the class is 20, then find the number of boys in the class
ఒక తరగతిలో విద్యార్థులందరి సగటు వయస్సు 18 సంవత్సరాలు. తరగతిలో బాలుర సరాసరి వయస్సు 20 సంవత్సరాలు మరియు బాలికల సరాసరి వయస్సు 15 సంవత్సరాలు.  తరగతిలో బాలికల సంఖ్య 20 అయితే, తరగతిలో బాలుర సంఖ్యను కనుగొనండి
Q116.
The average age of an adult class is 40 years. 12 new students with an average age of 32 years join the class, thereby decreasing the average by 4 years. The original strength of the class was
ఒక తరగతి సగటు వయస్సు 40 సంవత్సరాలు.32 సంవత్సరాల సగటు వయస్సు గల 12 మంది కొత్త విద్యార్థులు తరగతిలో చేరటం వలన సగటు 4 సంవత్సరాలు తగ్గింది.ఆ తరగతిలో ముందుగా ఎంతమంది ఉన్నారు.
Q117.
Five years ago, the average age of P and Q was 25. The average age of P, Q and R today is 25. Age of R after 5 years will be:
ఐదు సంవత్సరాల క్రితం P మరియు Q ల సగటు వయస్సు 25. నేడు P, Q మరియు R ల సగటు వయస్సు 25. 5 సంవత్సరాల తర్వాత R వయస్సు ఎంత ఉంటుంది?
Q118.
Average age of 6 sons of a family is 8 years. Average age of sons together with their parents is 22 years. If the father is older than the mother by 8 years, the age of mother (in years) is:
ఒక కుటుంబంలోని 6 గురు కుమారుల సగటు వయస్సు 8 సంవత్సరాలు. తల్లిదండ్రులతో కలిపి కుమారుల సగటు వయస్సు 22 సంవత్సరాలు. తల్లి కంటే తండ్రి 8 సంవత్సరాలు పెద్దవాడైతే, తల్లి వయస్సు ఎంత?