Q101.
Average age of 8 men is increased by 3 years when two of them whose ages are 30 and 34 years are replaced by 2 persons. What is the average age of the 2 persons?
8 మంది పురుషులలో 30 మరియు 34 సంవత్సరాల వయస్సు గల ఇద్దరి స్థానంలో 2 గురు కొత్త వ్యక్తులు రావడంతో సగటు వయస్సు 3 సంవత్సరాలు పెరిగింది. ఆ 2 గురు కొత్త వ్యక్తుల సగటు వయస్సు ఎంత?
