VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Average Ages
Arithmetic · Averages · Averages

Average Ages

118 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 91–100 of 118 (Page 10 of 12)
Q91.
A man had 7 children. When their average age was 12 years, a child aged 6 years died. The average age of remaining six children is:
ఒక వ్యక్తికి 7 గురు పిల్లలు ఉన్నారు. వారి సగటు వయస్సు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు, 6 సంవత్సరాల వయస్సు గల ఒక బిడ్డ మరణించాడు. మిగిలిన ఆరుగురు పిల్లల సగటు వయస్సు ఎంత?
Q92.
The captain of a cricket team of 11 members is 26 years old and the wicket keeper is 3 years older. If the ages of these two are excluded, the average age of the remaining players is one year less than the average age of the whole team. What is the average age of the team?
11 మంది సభ్యులతో కూడిన క్రికెట్ జట్టు లో కెప్టెన్ యొక్క వయసు 26 సంవత్సరాలు, వికెట్ కీపర్ కెప్టెన్ కన్నా 3 సంవత్సరాలు పెద్దవాడు. ఈ ఇద్దరి వయస్సులు మినహాయించినట్లయితే, మిగిలిన ఆటగాళ్ల సగటు వయస్సు మొత్తం జట్టు సగటు వయస్సు కంటే ఒక సంవత్సరం తక్కువ.జట్టు యొక్క సగటు వయస్సు ఎంత?
Q93.
In a cricket eleven, the average age of eleven players is 28 years. Out of these, the average age of three groups of three players each are 25 years, 28 tears and 30 years respectively. if in these groups the captain and the youngest player are not included and the captain is eleven years older than the youngest player, what is the age of the captain ?
ఒక క్రికెట్ ఆటలో, పదకొండు మంది ఆటగాళ్ల సగటు వయస్సు 28 సంవత్సరాలు. వీరిలో, ముగ్గురు ఆటగాళ్ల చొప్పున మూడు గ్రూపుల సగటు వయస్సులు వరుసగా 25 సంవత్సరాలు, 28 సంవత్సరాలు మరియు 30 సంవత్సరాలు. ఈ గ్రూపు లో కెప్టెన్ మరియు అతి చిన్న వయసున్న ఆటగాడిని చేర్చకపోతే మరియు కెప్టెన్ చిన్న వయసున్న ఆటగాడి కంటే పదకొండు సంవత్సరాలు పెద్దవాడు అయితే, కెప్టెన్ వయస్సు ఎంత?
Q94.
The average age of 40 students of a class is 15 years. When 10 new students are admitted, the average is increased by 0.2 year. The average age of the new students is:
ఒక తరగతిలోని 40 మంది విద్యార్థుల సగటు వయస్సు 15 సంవత్సరాలు. 10 మంది కొత్త విద్యార్థులు చేరినప్పుడు సగటు 0.2 సంవత్సరాలు పెరిగింది. కొత్త విద్యార్థుల సగటు వయస్సు ఎంత?
Q95.
The sum of the ages of mother and her daughter is 60 years. 12 years ago the mother was eight times as old as her daughter. How old is the daughter at present?
తల్లి మరియు ఆమె కుమార్తె వయస్సుల మొత్తం 60 సంవత్సరాలు. 12 సంవత్సరాల క్రితం తల్లి వయస్సు కుమార్తె వయస్సుకు ఎనిమిది రెట్లు. ప్రస్తుతం కుమార్తె వయస్సు ఎంత?
Q96.
Out of 10 teachers of a school, one teacher retires and in his place, a new teacher of age 25 years joins. As a result, average age of teachers reduces by 3 years. The age of the retired teacher is:
ఒక పాఠశాలలోని 10 మంది ఉపాధ్యాయులలో ఒకరు పదవీ విరమణ చేయగా, అతని స్థానంలో 25 సంవత్సరాల కొత్త ఉపాధ్యాయుడు చేరాడు. ఫలితంగా ఉపాధ్యాయుల సగటు వయస్సు 3 సంవత్సరాలు తగ్గింది. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుని వయస్సు ఎంత?
Q97.
The average age of 30 students is 9 years. If the age of their teacher is included, the average age becomes 10 years. The age of the teacher (in years) is:
30 మంది విద్యార్థుల సగటు వయస్సు 9 సంవత్సరాలు. వారి ఉపాధ్యాయుని వయస్సును కూడా కలిపితే సగటు వయస్సు 10 సంవత్సరాలు అవుతుంది. ఉపాధ్యాయుని వయస్సు ఎంత?
Q98.
The average age of four boys A, B, C and D is 5 years and the average age of A, B, D, E is 6 years. C is 8 years old. The age of E is (in years):
A, B, C మరియు D అనే నలుగురు బాలుర సగటు వయస్సు 5 సంవత్సరాలు మరియు A, B, D, E ల సగటు వయస్సు 6 సంవత్సరాలు. C వయస్సు 8 సంవత్సరాలు అయితే, E వయస్సు ఎంత?
Q99.
The average age of two sons and their father is greater than the average age of the twosons and their mother by 4 years. If the average age of these four persons is 19 years and the average age of the two sons is 6 years, then the ratio of the ages between the father and mother is(AP POLICE SI PRELIMS-2018)
ఇద్దరు కుమారులు మరియు వారి తండ్రి యొక్క సగటు వయస్సు, ఆ ఇద్దరు కుమారులు మరియు వారి తల్లి యొక్క సగటు వయస్సు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఆ నలుగురు వ్యక్తుల యొక్క సగటు వయస్సు 19 సంవత్సరాలు మరియు ఆ ఇద్దరు కుమారుల సగటు వయస్సు 6 సంవత్సరాలు అయితే, ఆ తండ్రి మరియు తల్లి మధ్య వయస్సుల నిష్పత్తి
Q100.
The average of 11 players of a cricket team is decreased by 2 months when two of them aged 17 years and 20 years are replaced by two new players. The average age of the new players is
క్రికెట్ జట్టుకు చెందిన 11 మంది ఆటగాళ్ల సరాసరి వారిలో ఇద్దరు 17 సంవత్సరాలు మరియు 20 సంవత్సరాల వయస్సు గల ఆటగాళ్ళు వెళ్లి ఇద్దరు కొత్త ఆటగాళ్ళు రావటం వలన 2 నెలలు తగ్గుతుంది.కొత్త ఆటగాళ్ల సగటు వయస్సు