Q61.
Ten years ago, the age of the members of a joint family of eight people added up to 231 years. Three years later, one member died at the age of 60 years and a child was born during the same years. After another three years, one more member died, again at 60, and a child was born during the same year. The current average of this eight member joint family is nearest to?
పదేళ్ల క్రితం, ఎనిమిది మంది ఉమ్మడి కుటుంబ సభ్యుల వయస్సు 231 సంవత్సరాలు. మూడు సంవత్సరాల తరువాత 60 సంవత్సరాల వయస్సు ఉన్నఒక సభ్యుడు మరణించాడు మరియు అదే సంవత్సరాల్లో ఒక బిడ్డ జన్మించాడు. మరో మూడు సంవత్సరాల తరువాత, 60 సంవత్సరాల వయస్సు ఉన్న మరో సభ్యుడు మరణించాడు, మరలా అదే సంవత్సరంలో ఒక బిడ్డ జన్మించాడు. ఎనిమిది మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం యొక్క ప్రస్తుత సగటు(approx.)?
