VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Average Ages
Arithmetic · Averages · Averages

Average Ages

118 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 118 (Page 4 of 12)
Q31.
Out of 10 teachers of a school, one teacher retires and in place of him a new teacher 25 years old joins. As a result of it average age of the teachers reduces by 3 years Age of the retired teacher) in years)
ఒక పాఠశాల యొక్క 10 మంది ఉపాధ్యాయులలో, ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయ్యారు.మరియు అతని స్థానంలో 25 సంవత్సరాల వయస్సు గల కొత్త ఉపాధ్యాయుడు రావడం వలన ఉపాధ్యాయుల సగటు వయస్సు 3 సంవత్సరాలు తగ్గుతుంది. రిటైర్డ్ ఉపాధ్యాయుని వయస్సు( సంవత్సరాలలో)
Q32.
The average age of a class of 39 students is 15 years. If the age of the teacher is included, then the average increases by 3 months. Find the age of the teacher.
39 మంది విద్యార్థులు గల తరగతి సగటు వయస్సు 15 సంవత్సరాలు. ఉపాధ్యాయుని వయస్సును కూడా కలిపితే సగటు 3 నెలలు పెరుగుతుంది. ఉపాధ్యాయుని వయస్సు కనుగొనండి.
Q33.
The average age of 36 students in a group is 14 years. When the teacher's age is included in it, the average increases by one. The teacher's age in years is:
ఒక బృందంలోని 36 మంది విద్యార్థుల సగటు వయస్సు 14 సంవత్సరాలు. ఉపాధ్యాయుని వయస్సును కూడా కలిపితే సగటు ఒకటి పెరుగుతుంది. ఉపాధ్యాయుని వయస్సు సంవత్సరాలలో ఎంత?
Q34.
In a school with 600 students, the average age of the boys is 12 years and that of the girls is 11 years. If the average age of the school is 11 years and 9 months, then the number of girls in the school is:
600 మంది విద్యార్థులు ఉన్న ఒక పాఠశాలలో బాలుర సగటు వయస్సు 12 సంవత్సరాలు మరియు బాలికల సగటు వయస్సు 11 సంవత్సరాలు. పాఠశాల సగటు వయస్సు 11 సంవత్సరాల 9 నెలలు అయితే, పాఠశాలలో బాలికల సంఖ్య ఎంత?
Q35.
The average age of a group of person going for picnic is 16 years. Twenty new persons with an average age of 15 years join the group on the spot due to which their average age becomes 15.5 years. The number of persons initially going for picnic is
పిక్నిక్ కు వెళ్ళదలచిన వ్యక్తుల గ్రూపు సగటు వయసు 16సం. 15 సం. సగటు వయసు ఉన్న 20 మంది కొత్త వారు గ్రూపులో చేరడం వాల్ల, ఆ గ్రూపు సగటు వయసు 15.5 సం. అయింది. మొదట్లో పిక్నిక్ కు వెల్లదలచినగ్రూప్ లో వ్యక్తుల సంఖ్య:
Q36.
The average age of four brothers is 12 years. If the age of their mother is also included, the average is increased by 5 years. The age of the mother (in years) is:
నలుగురు సోదరుల సగటు వయస్సు 12 సంవత్సరాలు. వారి తల్లి వయస్సును కూడా కలిపితే సగటు 5 సంవత్సరాలు పెరుగుతుంది. తల్లి వయస్సు ఎంత?
Q37.
Mr. Joe’s family consists of six people himself, his wife and their four children. It is known that the Average age of the family immediately after the birth of the first, second, third and fourth child was 16, 15, 16 and 15 years respectively. Find the age of Mr. Joe’s eldest son if the present average age of the entire family is 16 years.
మిస్టర్ జోయ్ కుటుంబంలో అతను, అతని భార్య మరియు వారి నలుగురు పిల్లలు కలుపుకొని ఆరుగురు సభ్యులు ఉన్నారు.వారి మొదటి, రెండవ, మూడవ మరియు నాల్గవ బిడ్డ జన్మించిన వెంటనే కుటుంబం యొక్క సగటు వయస్సులు వరుసగా 16, 15, 16 మరియు 15 సంవత్సరాలు.  మొత్తం కుటుంబం యొక్క ప్రస్తుత సగటు వయస్సు 16 సంవత్సరాలు అయితే మిస్టర్ జో జోయ్ యొక్క పెద్ద కుమారుడి వయస్సు ఎంత.
Q38.
The average age of the boys in a class is 18 years. The average age of the girls in that class is 12 years. If the ratio of the number of boys and girls in that class is 3 : 2, then the average age of the class is:
ఒక తరగతిలోని బాలుర సగటు వయస్సు 18 సంవత్సరాలు మరియు బాలికల సగటు వయస్సు 12 సంవత్సరాలు. తరగతిలోని బాలురు మరియు బాలికల సంఖ్య నిష్పత్తి 3 : 2 అయితే, తరగతి సగటు వయస్సు ఎంత?
Q39.
The average age of a husband and his wife was 23 years at the beginning of their marriage. After five years they have a one-year old child. The average age of the family of three, when the child was born, was:
భార్యాభర్తల వివాహం ప్రారంభంలో వారి సగటు వయస్సు 23 సంవత్సరాలు. ఐదు సంవత్సరాల తర్వాత వారికి ఒక సంవత్సరం వయస్సు గల బిడ్డ ఉన్నాడు. అయితే బిడ్డ పుట్టినప్పుడు ముగ్గురి కుటుంబ సగటు వయస్సు ఎంత?
Q40.
The average age of Sachin and Ganguli is 35 years. If Kaif replaces Sachin, the average age becomes 32 years and if Kaif replaces Ganguli, then the average age becomes 38 years. If the average age of Dhoni and Irfan be half of the average age of Sachin, Ganguli and Kaif, then the average age of all the five people is:
సచిన్ మరియు గంగూలీల సగటు వయస్సు 35 సంవత్సరాలు. సచిన్ స్థానంలో కైఫ్ వస్తే సగటు వయస్సు 32 సంవత్సరాలు అవుతుంది మరియు గంగూలీ స్థానంలో కైఫ్ వస్తే సగటు వయస్సు 38 సంవత్సరాలు అవుతుంది. ధోని మరియు ఇర్ఫాన్‌ల సగటు వయస్సు సచిన్, గంగూలీ మరియు కైఫ్‌ల సగటు వయస్సులో సగం అయితే, మొత్తం ఐదుగురి సగటు వయస్సు ఎంత?