VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Average Ages
Arithmetic · Averages · Averages

Average Ages

118 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 118 (Page 3 of 12)
Q21.
From a class of 24 boys, a boy, aged 10 years, leaves the class and in his place a new boy is admitted. As a result, the average age of the class is increased by 2 months. What is the age of the new boy?
24 మంది బాలుర తరగతి నుండి 10 సంవత్సరాల బాలుడు వెళ్లిపోయి అతని స్థానంలో కొత్త బాలుడు చేరాడు. ఫలితంగా తరగతి సగటు వయస్సు 2 నెలలు పెరిగింది. కొత్త బాలుడి వయస్సు ఎంత?
Q22.
The average age of 30 boys in a class is 15 years. One boy, aged 20 years, left the class, but two new boys came in his place whose ages differ by 5 years. If the average age of all the boys now in the class becomes 15 years, the age of the younger newcomer is:
ఒక తరగతిలోని 30 మంది బాలుర సగటు వయస్సు 15 సంవత్సరాలు. 20 సంవత్సరాల వయస్సు గల ఒక బాలుడు తరగతిని విడిచిపెట్టగా, అతని స్థానంలో 5 సంవత్సరాల వయస్సు తేడా ఉన్న ఇద్దరు కొత్త బాలురు వచ్చారు. ఇప్పుడు తరగతిలోని బాలురందరి సగటు వయస్సు 15 సంవత్సరాలు అయితే, చిన్న కొత్త బాలుడి వయస్సు ఎంత?
Q23.
The average age of seven boys sitting in row facing North is 26 years. If the averages age of the first three boys is 19 years and the averages age of the last three boys is 32 years, what is the age of the boy who is sitting in the middle of the row?
ఉత్తరం దిశగా కూర్చున్న ఏడుగురు అబ్బాయిల సగటు వయస్సు 26 సంవత్సరాలు.  మొదటి ముగ్గురు అబ్బాయిల సగటు వయస్సు 19 సంవత్సరాలు మరియు చివరి ముగ్గురు అబ్బాయిల సగటు వయస్సు 32 సంవత్సరాలు ఉంటే, వరుస మధ్యలో కూర్చున్న బాలుడి వయస్సు ఎంత?
Q24.
5 years ago, the average age of A, B, C and D was 45 years. With E joining them now, the average age of all the five is 49 years. How old is E?
5 సంవత్సరాల క్రితం A, B, C మరియు D ల సగటు వయస్సు 45 సంవత్సరాలు. ఇప్పుడు E వారితో చేరడంతో ఐదుగురి సగటు వయస్సు 49 సంవత్సరాలు అయింది. అయితే E వయస్సు ఎంత?
Q25.
The average age of student of a class is 15.8 years. The average age of boys in the class is 16.4 years. And that of the girls is 15.4 years. The ratio of the number of boys to the number of girls in the class is
ఒక క్లాసు విద్యార్దుల సగటు వయసు 15.8 సం. బాలుర సగటు వయసు 16.4 సం. బాలికల సగటు 15.4 సం. బాల, బాలికల సంఖ్యా నిష్పత్తి :
Q26.
The average age of eight teachers in a school is 40 years. A teacher among them died at the age of 55 years whereas another teacher whose age was 39 years joins them. The average age of the teachers in the school now is (in years):
ఒక పాఠశాలలోని ఎనిమిది మంది ఉపాధ్యాయుల సగటు వయస్సు 40 సంవత్సరాలు. వారిలో 55 సంవత్సరాల వయస్సు గల ఒక ఉపాధ్యాయుడు మరణించగా, 39 సంవత్సరాల వయస్సు గల మరొక ఉపాధ్యాయుడు చేరారు. ఇప్పుడు పాఠశాలలోని ఉపాధ్యాయుల సగటు వయస్సు ఎంత?
Q27.
In a class there are 32 boys and 28 girls. The average age of the boys in the class is 14 years and the average age of the girls in the class is 13 years. What is the average age of the whole class (rounded to two digits after decimal)?
ఒక తరగతిలో 32 మంది బాలురు, 28 మంది బాలికలు ఉన్నారు. తరగతిలో బాలుర సరాసరి వయస్సు 14 సంవత్సరాలు మరియు తరగతిలో బాలికల సరాసరి వయస్సు 13 సంవత్సరాలు. మొత్తం తరగతి సరాసరి వయస్సు (రెండు దశాంశాల తరువాత అంకెలతో)?
Q28.
Two years ago the average age of a family of 8 members was 18 years. After the addition of a baby, the average age of the family is same today. What is the age of the baby?
రెండు సంవత్సరాల క్రితం 8 మంది సభ్యులు గల ఒక కుటుంబం సగటు వయస్సు 18 సంవత్సరాలు. ఒక శిశువు చేరిన తర్వాత నేడు కుటుంబ సగటు వయస్సు అలాగే ఉంది. శిశువు వయస్సు ఎంత?
Q29.
The average age of a husband and wife at the time of their marriage was 25 years. A son was born to them two years after their marriage. The present average age of all three of them is 24 years. How many years is it since the couple got married?
వివాహం సమయంలో భార్యాభర్తల సగటు వయస్సు 25 సంవత్సరాలు.  వివాహం అయిన రెండేళ్ల తర్వాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఈ ముగ్గురి ప్రస్తుత సగటు వయస్సు 24 సంవత్సరాలు. ఈ జంట వివాహం చేసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
Q30.
The average age of mother and her six children is 12 years, which is reduced by 5 years if the age of the mother is excluded. The age of the mother (in years) is:
తల్లి మరియు ఆమె ఆరుగురు పిల్లల సగటు వయస్సు 12 సంవత్సరాలు, తల్లి వయస్సును మినహాయిస్తే సగటు 5 సంవత్సరాలు తగ్గుతుంది. తల్లి వయస్సు ఎంత?