VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Algebra and Ratios
Arithmetic · Averages · Averages

Algebra and Ratios

35 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–35 of 35 (Page 4 of 4)
4
Q31.
The averages of a non-zero number and its square is 5 times the numbers. The number is
ఒక శున్యేతర సంఖ్య, దాని వర్గం ల సరాసరి ఆ సంఖ్య కు 5 రెట్లు. ఆ సంఖ్య:
Q32.
Out of 4 numbers, whose average is 60, the first one is one-fourth of the sum of the last three. The first number is:
సగటు 60 గల 4 సంఖ్యలలో, మొదటి సంఖ్య చివరి మూడింటి మొత్తంలో నాల్గవ వంతు. అయితే మొదటి సంఖ్య ఎంత?
Q33.
Among three numbers, second is twice the first and also thrice the third. If the average of the three numbers is 33, then the largest number is:
మూడు సంఖ్యలలో రెండవది మొదటి దానికి రెట్టింపు మరియు మూడవ దానికి మూడు రెట్లు. మూడు సంఖ్యల సగటు 33 అయితే, అతి పెద్ద సంఖ్య ఎంత?
Q34.
Of the three numbers, first is twice the second and second is twice the third. The average of three numbers is 21. The smallest of the three numbers is:
మూడు సంఖ్యలలో మొదటిది రెండవ దానికి రెట్టింపు మరియు రెండవది మూడవ దానికి రెట్టింపు. మూడు సంఖ్యల సగటు 21 అయితే, వాటిలో అతి చిన్న సంఖ్య ఎంత?
Q35.
If the arithmetic mean of 3a and 4b is greater than 50, and a is twice b, then the smallest possible integer value of a is:
3a మరియు 4b ల అంకగణిత సగటు 50 కంటే ఎక్కువ మరియు a విలువ b కి రెట్టింపు అయితే, a యొక్క అతి చిన్న పూర్ణాంక విలువ ఎంత?