VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Algebra and Ratios
Arithmetic · Averages · Averages

Algebra and Ratios

35 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 35 (Page 2 of 4)
Q11.
The average of first three numbers is thrice the fourth number. If the average of all the four numbers is 5, then find the fourth number.
మొదటి మూడు సంఖ్యల సగటు, నాల్గవ సంఖ్యకు మూడు రెట్లు. మొత్తం నాలుగు సంఖ్యల సగటు 5 అయితే, నాల్గవ సంఖ్య కనుగొనండి.
Q12.
Of the four numbers, the first is twice the second, the second is one-third of the third and the third is 5 times the fourth. The average of the numbers is 24.75 the largest of these numbers is
4 సంఖ్య ల లో, మొదటిది రెండో దానికి రెట్టింపు; రెండవ సంఖ్య 3 వ సంఖ్యలో 1/3 వంతు, 3 వ సంఖ్య 4వ సంఖ్యలో 5 రెట్లు ఉంటే , ఆ సంఖ్యల సగటు 24.75 అయితే సంఖ్య లలో గరిష్ట సంఖ్య:
Q13.
The average of the reciprocals of x and y (x ≠ 0, y ≠ 0) is:
x మరియు y (x ≠ 0, y ≠ 0) ల విలోమాల సగటు ఎంత?
Q14.
There are three positive numbers. One third of the average of all the three numbers is 8 less than the value of the highest number. The average of the lowest and the second lowest number is 8. What is the highest number?
మూడు ధన సంఖ్యలు, ఆ సంఖ్యల సగటులో మూడవ వ వంతు వాటిలో అతి పెద్ద సంఖ్య కంటే 8 తక్కువ. అత్యంత చిన్నసంఖ్య మరియు రెండవ చిన్నసంఖ్య ల సగటు 8. వాటిలో అతిపెద్ద సంఖ్య?
Q15.
Of three numbers, the first is 4 times the second and 3 times the third. If the average of all the three numbers is 95, what is the third number?
మూడు సంఖ్యలలో మొదటిది రెండవ దానికి 4 రెట్లు మరియు మూడవ దానికి 3 రెట్లు. మూడు సంఖ్యల సగటు 95 అయితే, మూడవ సంఖ్య ఎంత?
Q16.
Of four number whose average is 60, the first is one – fourth of the sum of the last three. The first number is
60 సరాసరిగా గల నాలుగు సంఖ్యలలో, మొదటిది మిగిలిన మూడు సంఖ్యల మొత్తంలో నాలుగోవంతు.అయిన మొదటి సంఖ్య ?
Q17.
Two positive numbers have arithmetic mean 10 and product 64. Find the average of their reciprocals.
రెండు ధన సంఖ్యల అంకగణిత సగటు 10, లబ్ధం 64. వాటి వ్యుత్క్రమాల సగటు ఎంత?
Q18.
Of three numbers, the first is twice the second and the second is twice the third. The average of their reciprocals is 7/72. Find the numbers.
మూడు సంఖ్యలలో మొదటిది రెండవ సంఖ్యకు రెట్టింపు, రెండవది మూడవ సంఖ్యకు రెట్టింపు. వాటి విలోమాల సగటు 7/72 అయితే ఆ సంఖ్యలు ఏవి?
Q19.
(19.) The average of first three numbers is double of the fourth number. If the average of all the four numbers is 12, find the 4th number.
మొదటి మూడు సంఖ్యల సగటు నాల్గవ సంఖ్యకు రెట్టింపు. మొత్తం నాలుగు సంఖ్యల సగటు 12 అయితే, 4వ సంఖ్య కనుగొనండి.
Q20.
Among three numbers, the first is twice the second and thrice the third. If the average of the three numbers is 49.5, then the difference between the first and the third number is:
మూడు సంఖ్యలలో మొదటిది రెండవ దానికి రెట్టింపు మరియు మూడవ దానికి మూడు రెట్లు. మూడు సంఖ్యల సగటు 49.5 అయితే, మొదటి మరియు మూడవ సంఖ్యల మధ్య తేడా ఎంత?