VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Algebra and Ratios
Arithmetic · Averages · Averages

Algebra and Ratios

35 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 35 (Page 3 of 4)
Q21.
The mean of three positive numbers is 42. The first is twice the second and the third is 3/2 times the second. Find the third.
మూడు ధన సంఖ్యల సగటు 42. మొదటిది రెండవ సంఖ్యకు రెట్టింపు, మూడవది రెండవ సంఖ్యకు 3/2 రెట్లు. మూడవ సంఖ్య ఎంత?
Q22.
Of the three numbers, the first is twice the second and the second is 3 times the third. If their average is 100, the largest of the three numbers is:
మూడు సంఖ్యలలో మొదటిది రెండవ దానికి రెట్టింపు మరియు రెండవది మూడవ దానికి 3 రెట్లు. వాటి సగటు 100 అయితే, మూడు సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య ఎంత?
Q23.
The average of three numbers is 28, the first number is half of the second, the third number is twice the second, then the third number is:
మూడు సంఖ్యల సగటు 28, మొదటి సంఖ్య రెండవ దానిలో సగం, మూడవ సంఖ్య రెండవ దానికి రెట్టింపు అయితే, మూడవ సంఖ్య ఎంత?
Q24.
The average of two numbers is XY. If one number is X, find the other.
రెండు సంఖ్యల సగటు XY. ఒక సంఖ్య X అయితే మరొక సంఖ్య ఎంత?
Q25.
What is the mean of 1², 2², 3², 4², 5², 6² and 7²?
1², 2², 3², 4², 5², 6² మరియు 7² ల సగటు ఎంత?
Q26.
(26.) Of the three numbers, the first is 3 times the second and the third is 5 times the first. If the average of the three numbers is 57, the difference between the largest and the smallest number is:
మూడు సంఖ్యలలో మొదటిది రెండవ దానికి 3 రెట్లు మరియు మూడవది మొదటి దానికి 5 రెట్లు. మూడు సంఖ్యల సగటు 57 అయితే, అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మధ్య తేడా ఎంత?
Q27.
(27.) The average of three numbers is 77. The first number is twice the second and the second number is twice the third. The first number is:
మూడు సంఖ్యల సగటు 77. మొదటి సంఖ్య రెండవ దానికి రెట్టింపు మరియు రెండవ సంఖ్య మూడవ దానికి రెట్టింపు అయితే, మొదటి సంఖ్య ఎంత?
Q28.
Total of Arun’s marks in Sanskrit and Mathematics together are 80 more than his marks in Science. His average marks in the three subjects are 100. What are his marks in Science?
సంస్కృతంలో మరియు గణితంలో అరుణ్ మార్కులు మొత్తం సైన్స్ లో అతని మార్కుల కంటే 80 ఎక్కువ. మూడు సబ్జెక్టులలో అతని సగటు మార్కులు 100. సైన్స్ లో అతని మార్కులు?
Q29.
Of the three numbers, the first is twice the second and the second is thrice the third. If the average of the three numbers is 10, the largest number is:
మూడు సంఖ్యలలో మొదటిది రెండవ దానికి రెట్టింపు మరియు రెండవది మూడవ దానికి మూడు రెట్లు. మూడు సంఖ్యల సగటు 10 అయితే, అతి పెద్ద సంఖ్య ఎంత?
Q30.
If the arithmetic means of 0, 5, 4, 3 is a, that of -1, 0, 1, 5, 4, 3 is b and that of 5, 4, 3 is c, then the relation between a, b and c is
0, 5, 4, 3 యొక్క అంక మధ్యమం a,. -1, 0, 1, 5, 4, 3 యొక్క అంక మధ్యమం b మరియు 5, 4, 3 అంకమధ్యమం c అయితే, a, b మరియు c మధ్య సంబంధం