VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Algebra and Ratios
Arithmetic · Averages · Averages

Algebra and Ratios

35 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 35 (Page 1 of 4)
1
Q1.
Out of three numbers, the first is twice the second and is half of the third. If the average of the three numbers is 56, then difference of first and third number is:
మూడు సంఖ్యలలో మొదటిది రెండవ దానికి రెట్టింపు మరియు మూడవ దానిలో సగం. మూడు సంఖ్యల సగటు 56 అయితే, మొదటి మరియు మూడవ సంఖ్యల మధ్య తేడా ఎంత?
Q2.
The average of x₁, x₂ and x₃ is 14. Twice the sum of x₂ and x₃ is 30. What is x₁?
x₁, x₂ మరియు x₃ ల సగటు 14. x₂ మరియు x₃ ల మొత్తానికి రెండు రెట్లు 30. x₁ విలువ ఎంత?
Q3.
(3.) Of the three numbers, second is twice the first and also thrice the third. If the average of the three numbers is 44, the largest number is:
మూడు సంఖ్యలలో రెండవ సంఖ్య మొదటి దానికి రెట్టింపు మరియు మూడవ దానికి మూడు రెట్లు. ఆ మూడు సంఖ్యల సగటు 44 అయితే, అతి పెద్ద సంఖ్య ఎంత?
Q4.
If 25a + 25b = 115, what is the averages of a and b?
25a + 25b = 115 అయితే, a మరియు b ల సగటు ఎంత?
Q5.
The average of two numbers is 6.5 and square root of their product is 6. What are the numbers?
రెండు సంఖ్యల సరాసరి 6.5 మరియు వాటి లబ్దాల యొక్క వర్గమూలం 6. ఆ సంఖ్యలు?
Q6.
The average of x₁, x₂, x₃ and x₄ is 16. Half the sum of x₂, x₃ and x₄ is 23. What is x₁?
x₁, x₂, x₃ మరియు x₄ ల సగటు 16. x₂, x₃ మరియు x₄ ల మొత్తంలో సగం 23. x₁ విలువ ఎంత?
Q7.
(7.) Of the three numbers, the first number is twice of the second and the second is thrice of the third number. If the average of these 3 numbers is 20, then the sum of the largest and smallest numbers is:
మూడు సంఖ్యలలో మొదటి సంఖ్య రెండవ దానికి రెట్టింపు మరియు రెండవది మూడవ సంఖ్యకు మూడు రెట్లు. ఈ 3 సంఖ్యల సగటు 20 అయితే, అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత?
Q8.
(8.) If the mean of a, b, c is M and ab + bc + ca = 0, then the mean of a², b², c² is:
a, b, c ల సగటు M మరియు ab + bc + ca = 0 అయితే, a², b², c² ల సగటు ఎంత?
Q9.
(9.) The average of three numbers is 40. The first number is twice the second and the second one is thrice the third number. The difference between the largest and the smallest numbers is:
మూడు సంఖ్యల సగటు 40. మొదటి సంఖ్య రెండవ దానికి రెట్టింపు మరియు రెండవది మూడవ సంఖ్యకు మూడు రెట్లు. అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మధ్య తేడా ఎంత?
Q10.
Of the three numbers whose average is 60, the first is one-fourth of the sum of the others. The first number is:
సగటు 60 గల మూడు సంఖ్యలలో, మొదటి సంఖ్య మిగిలిన రెండింటి మొత్తంలో నాల్గవ వంతు. అయితే మొదటి సంఖ్య ఎంత?