Q31.
In an examination, a pupil’s average marks was 63 per paper. If he had obtained 20 more marks for his Geography paper and 2 more marks for his History papers, his average per papers would have been 65. How many papers were there in the examination?
ఒక పరీక్షలో, ఒక విద్యార్ధుల సగటు మార్కులు పేపర్‌కు 63. అతను తన భౌగోళికశాస్త్రం పేపర్‌లో మరో 20 మార్కులు, అతని హిస్టరీ పేపర్‌లోమరో 2 మార్కులు అధికంగా పొంది ఉంటే, అతని పేపర్ల సగటు మార్కులు 65 ఉండేది. ఆ పరీక్షలో ఎన్ని పేపర్లు ఉన్నాయి?
