VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Addition, Removal, Replacement and Corrections
HomePracticeArithmeticAveragesAveragesAddition, Removal, Replacement and Corrections
Arithmetic · Averages · Averages

Addition, Removal, Replacement and Corrections

95 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 95 (Page 3 of 10)
Q21.
The average marks obtained by a student in 6 subjects is 88. On subsequent verification it was found that the marks obtained by him in a subject was wrongly copied as 86 instead of 68. The correct average of the marks obtained by him is:
6 సబ్జెక్టులలో ఒక విద్యార్థి పొందిన సగటు మార్కులు 88. తర్వాత పరిశీలించగా ఒక సబ్జెక్టులో అతనికి వచ్చిన 68 మార్కులను 86 గా తప్పుగా రాసినట్లు తెలిసింది. అతను పొందిన మార్కుల సరైన సగటు ఎంత?
Q22.
The average weight of a group of 20 boys was calculated to be 89.4 kg and it was later discovered that one weight was misread as 78 kg instead of 87 kg. The correct average weight is:
20 మంది బాలుర బృందం సగటు బరువు 89.4 కిలోలుగా లెక్కించబడింది, తర్వాత ఒక బరువును 87 కిలోలకు బదులుగా 78 కిలోలుగా తప్పుగా చదివినట్లు తెలిసింది. సరైన సగటు బరువు ఎంత?
Q23.
The average of 10 numbers is calculated as 15. It is discovered later on that while calculating the average one number, namely 36, was wrongly read as 26. The correct average is:
10 సంఖ్యల సగటు 15 గా లెక్కించబడింది. తర్వాత 36 అనే సంఖ్యను 26 గా తప్పుగా చదివినట్లు కనుగొనబడింది. సరైన సగటు ఎంత?
Q24.
A student finds the average of 10, 2-digit numbers. If the digits of one of the numbers is interchanged, the average increases by 3.6. The difference between the digits of the 2-digit number is:
ఒక విద్యార్థి 10 రెండంకెల సంఖ్యల సగటును కనుగొన్నాడు. వాటిలో ఒక సంఖ్య అంకెలను తారుమారు చేస్తే, సగటు 3.6 పెరుగుతుంది. ఆ రెండంకెల సంఖ్యలోని అంకెల మధ్య తేడా ఎంత?
Q25.
The average weight of 10 boxes is 18 kg. After removing one box, the average is 16 kg. Find its weight in kg.
10 పెట్టెల సగటు బరువు 18 కిలోలు. ఒక పెట్టెను తొలగించిన తరువాత సగటు 16 కిలోలు. తొలగించిన పెట్టె బరువు ఎంత?
Q26.
The average weight of 21 boys was recorded as 64 kg. If the weight of the teacher was added, the average increased by 1kg. What was the teacher’s weight?
21 మంది విద్యార్దుల సగటు వయసు 64kg. టీచరు యొక్క బరువు కలుపు కుంటే, సగటు బరువు 1 సం. పెరిగింది. టీచరు బరువు ఎంత?
Q27.
The mean of 20 items is 47. Later it is found that the item 62 is wrongly written as 26. Find the correct mean.
20 అంశాల సగటు 47. తర్వాత 62 అనే అంశాన్ని 26 గా తప్పుగా రాసినట్లు తెలిసింది. సరైన సగటు కనుగొనండి.
Q28.
The average of five numbers is 7. When three new numbers are included, the average of the eight numbers becomes 8.5. The average of the three new numbers is:
ఐదు సంఖ్యల సగటు 7. మూడు కొత్త సంఖ్యలను చేర్చినప్పుడు ఎనిమిది సంఖ్యల సగటు 8.5 అవుతుంది. ఆ మూడు కొత్త సంఖ్యల సగటు ఎంత?
Q29.
The average weight of 8 men is increased by 1.5 kg when one of the men, who weight 65 kg is replaced by a new man. The weight of the new man is
65 కిలోల బరువున్న మనిషి స్థానంలో ఒకరు కొత్త మనిషి వచ్చినపుడు 8 మంది పురుషుల సరాసరి బరువు 1.5 కిలోలు పెరుగుతుంది. కొత్త వ్యక్తి యొక్క బరువు
Q30.
Group A has 12 members with mean 40 and group B has mean 60. A member of value 50 moves from A to B, reducing B's mean to 58. Find the original size of B.
A సమూహంలో 12 మంది సగటు 40, B సగటు 60. విలువ 50 గల వ్యక్తి A నుండి Bకి మారగా B సగటు 58 అయింది. Bలో మొదట ఎంతమంది ఉన్నారు?