Q41.
The average of six numbers is 32. If each of the first three numbers is increased by 2 and each of the remaining three numbers is decreased by 4, then the new average is:
ఆరు సంఖ్యల సగటు 32. మొదటి మూడు సంఖ్యలలో ప్రతిదానిని 2 పెంచి, మిగిలిన మూడు సంఖ్యలలో ప్రతిదానిని 4 తగ్గిస్తే, కొత్త సగటు ఎంత?
