[:en]AP POLICE – si /constable – grand test part 3[:]

[:en]

AP POLICE – si /constable – grand test part 3

AP POLICE – si /constable – grand test part 3

AP POLICE - si /constable - grand test part 3
AP POLICE – si /constable – grand test part 3

11
Created on By V V Academy

Grand Test Part 3

part 3 grand test

1 / 30

Raghu travelled 3km southwards, then turned right and travelled 5km. Then again turned right and travelled 7km. In which direction was he travelling last?

రఘు 3 కిలో మీటర్ల దక్షిణం వైపుకు వెళ్లాడు, తరువాత కుడివైపుకు తిరిగి మరియు 5 కి.మీ. ప్రయాణించారు. అప్పుడు మళ్ళీ కుడివైపు తిరిగి మరియు 7 కిమీ ప్రయాణించారు. ఏ దిశలో అతను చివరి ప్రయాణించాడు?

2 / 30

The sum of three consecutive odd numbers is 38 more than the average of these numbers. What is the first of these numbers?

మూడు వరస భేసి సంఖ్యల మొత్తం, వాటి సగటు కంటే 38 ఎక్కువ. వాటిలో మొదటిది.:

3 / 30

Find the missing term in the following number series.

క్రింది సంఖ్య శ్రేణిలో కనిపించని పదాన్ని కనుగొనండి.

4 / 30

Rohit spends 40% of his salary on food, 20% on house rent, 10% on entertainment and 10% on conveyance. If his savings at the end of a month are Rs. 1500, then his monthly salary is:

రోహిత్తనజీతం లో తిండి ఖర్చు కు 40% , ఇంటి అద్దెకు 20%, విలాసాలకు10%, వాహన ఖర్చులకు 10% ఖర్చు చేస్తాడు. నెలాఖరుకుRs. 1500, ఆదా అయితే, అతని మొత్తం నెలవారీ జీతం

5 / 30

 A vessel is filled with liquid, 3 parts of which are water and 5 parts syrup. How much of the mixture must be drawn off and replaced with water so that the mixture may be half water and half syrup?

ఒక పాత్రలోని ద్రవము లో 3 వంతులు నీరు, 5 వంతులు సిరప్ పాత్రలో నుంచి ఏ పరిమాణం లోని ద్రవం తొలగించి, దాని స్థానంలో నీరు నింపితే, వచ్చిన మిశ్రితం లో సగం నీరు సగం సిరప్ గా ఉంటాయి?

6 / 30

In a school with 600 students, the average age of the boys is 12 years and that of the girls is 11 years. If the average age of the school is 11 years  9 months, then the number of girls in the school is :

600 విద్యార్దులున్న స్కూల్ లో బాలుర సగటు వయసు 12 సం. ; బాలికల సగటు 11 సం. స్కూల్ మొత్తానికి సగటు వయసు 11 సం. 9 నెలలు అయితే, బాలికల సంఖ్య

7 / 30

The ratio of the present ages of two brothers is 1 : 2 and 5 years back, the ratio was 1 :3. What will be the ratio of their ages after 5 years ?

ఇద్దరు సోదరుల ప్రస్తుత వయసు 1:2. 5 సం. క్రితం వారి వయసుల 1:3.  5 సం. తరువాత వారి వయసుల నిష్పత్తి ఎంత?

8 / 30

If X is the brother of the son of Y`s son, how is X related to Y ?

X అనేవాడు Y యొక్క కుమారుని కుమారునికి అన్నయ/తమ్ముడు.అయితే X ,Yకి ఏమవుతాడు?

9 / 30

If    2( n+4) - 2( n+2) = 3, then n is equal to :

10 / 30

A group of students decided to collect as many paise from each member of the group as is the number of members. If the total collection amounts to Rs. 59.29, the number of members in the group is 

కొంత మంది విద్యార్దులు గ్రూపు గా ఏర్పడి, గ్రూపు లో ఎంతమంది ఉన్నారో అన్ని పైసలను గ్రూపు లో ప్రతి విద్యార్ది దగ్గర వసూలు చేశారు. మొత్తం వసూళ్ళ రూ.59.29 అయితే గ్రూపు లోని విద్యార్దుల సంఖ్య

11 / 30

a b _ c a b b _ a b b _ a b _ c

12 / 30

Two pipes can fill a tank in 20 and 24 minutes respectively and a waste pipe can empty 3 gallons per minute. All the three pipes working together can fill the tank in 15 minutes. The capacity of the tank is :

రెండు గొట్టాలు వరసగా 20, 24 ని.లలో తొట్టె నింపుతాయి. ఒక గొట్టం నిమిషానికి 3 గాలన్ల వంతున ఖాళి చేస్తుంది. అన్ని గొట్టాలు ఒకే సారి పనిచేస్తే, 15 ని.లలో తొట్టె నిండుతుంది. తొట్టె పరిమాణం:

13 / 30

How many letters will be remain at the same position in the word ‘SURFACE’ when they are arranged in the alphabetical order from left to right? 

ఎడమ నుండి కుడికి అక్షర క్రమంలో అమర్చబడినప్పుడు ‘SURFACE’ అనే పదం లో  ఎన్ని అక్షరాలు మిగిలిపోతాయి?

14 / 30

A B B C D E F E I B C A F E C B B A C A O B N U V W 

How many B’s are there in the alphabetical series which are immediately preceded by a vowel and immediately followed by consonant? 

అక్షర క్రమంలో ఎన్ని  B లు ఉన్నాయి, వాటికి ముందు అచ్చుఉండాలి మరియు వెను వెంటనే హల్లు ఉండాలి.

15 / 30

In a division sum, the remainder is 0. A student mistook the divisor by 12 instead of 21 and obtained 35 as quotient. What is the correct quotient?

ఒక భాగ హారం లెక్క లో శేషము 0. విద్యార్ది 21 బదులుగాపొరపాటున 12 భాగించే సంఖ్య గా తీసుకున్నాడు. అందువల్ల అతనికి 35 భాగ ఫలం గా వచ్చింది. సరియైన భాగా ఫలం ఏది?

16 / 30

A father said to his son, “ I was s old as you are at present at the time of your birth.” If the father’s age is 38 years now, the son’s age five years back was :

తండ్రి కొడుకుతో ; “ నీవు పుట్టినపుడు నాకు నీ ప్రస్తుత వయస్సంత వయసు ఉండేది.”  తండ్రి ప్రస్తుత వయసు 38 సం. అయితే5 సం. క్రితం కొడుకు వయసు:

17 / 30

In a business, A and C invested amounts in the ratio 2 :1, whereas the ratio between amounts invested by A and B was 3 : 2. If Rs. 1,57,300 was their profit, how much amount did B receive ?

వ్యాపారం లో భాగస్వామ్యంలో A, C పెట్టుబడి 2 : 1, గాను, A, B ల పెట్టుబడి 3:2 గాను ఉన్నది. Rs. 1,57,300 లాభంలో B వాటా:

18 / 30

 Of the three numbers, the average of the first and the second is greater than the average of the second and the third by 15. What is the difference between the first and the third of the three numbers?

3 సంఖ్య ల లో , మొదటి రెండు సంఖ్యల సగటు, 23 వ సంఖ్య ల సగటు కంటే 15  ఎక్కువ. 13 వ సంఖ్యల భేదం ఎంత?

19 / 30

A number n is said to be perfect if the sum of all its divisors ( excluding n itself) is equal to n.  An example of perfect number is :

ఏ  సంఖ్య యొక్క అన్నీ కారణాoకాల మొత్తము (n వదిలేస్తే) ఆ సంఖ్య యే అవుతుందో అటువంటి న్ ను పరిపూర్ణ (పర్ఫెక్ట్) సంఖ్య అంటాము. పరిపూర్ణ సంఖ్య కు ఒక ఉదాహరణ :

20 / 30

Of the 1000 inhabitants of a town, 60% are males of whom 20% are literate. If, of all the inhabitants, 25% are literate, then what percent of the females of the town are literate?

1000 జనాభా ఉన్న పట్టణం లో ఉన్న 60% పురుషులలో 20% చదువు రానివారు. మొత్తం జనాభా లో 25% చదువు కొన్న వారు అయితే ఆ పట్టణం లోని ఆడవారిలో ఎంత శాతం మంది చదువుకున్నవారు?

21 / 30

If DELHI is coded as 73541 and CALCUTTA as 82589662, how can CALICUT be coded?  DELHI ని 73541 గా మరియు CALCUTTA ని 82589662 గా  కోడ్ చేయబడి ఉంటే, CALICUT ఎలా కోడ్ చేయబడుతుంది?

22 / 30

 The ratio between two numbers is 3 : 4  and their LCM is 180. The first number is 

180 L.C.M గా గల రెండు సంఖ్యల నిష్పత్తి 3:4. మొదటి సంఖ్య:

23 / 30

The third proportional to (x2 - y2) , (x – y):

 (x2 - y2) , (x – y) ల తృతీయ అనుపాత సంఖ్య:

24 / 30

The present ages of three persons are in proportions 4 :7 : 9. Eight years ago, the sum of their ages was 56. Find their present ages ( in years) .

ముగ్గురి ప్రస్తుత వయసుల నిష్పత్తి 4: 7: 9, 8 సం. క్రితం, వారి వయసుల మొత్తం 56 వారి వయసుల ప్రస్తుతం సం.లలో ఎంత?

25 / 30

The cost price of an article is 64% of the marked  price. Calculate the gain percent after allowing a discount of 12%. 

ప్రకటన ధర లో 64% ఒక వస్తువు C.P. 12% డిస్కౌంట్ అమ్మకం వల్ల లాభ శాతం:

26 / 30

The salaries of A and B together amount to Rs. 2000. A spends 95% of his salary and B, 85% of his. If now, their savings are the same, what is A’s salary?

A, B ల మొత్తం జీతం Rs. 2000. తన జీతం లో A 95% , B, 85% ఖర్చు చేయగా, ఇద్దరికి సమానంగా డబ్బు ఆదా అయినది. A జీతం ఎంత?

27 / 30

Let N be the greatest number that will divide 1305, 4665 and 6905, leaving the same remainder in each case. Then sum of the digits in N is :

1305, 4665, 6905 ల ను భాగించినప్పుడు ప్రతి దాని లో ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య N అయితేN లోని అంకెల మొత్తం

28 / 30

The cost of Type 1 rice is Rs. 15 per kg and Type 2 rice is Rs.  20 per kg. If both Type 1 and Type 2 are mixed in the ratio of 2:3, then the price per kg of the mixed variety of rice is :

1 వ రకం రూ. 15/- per kg చొప్పున రెండు రకాల బియ్యం కొని వాటిని 2:3 నిష్పత్తి లో కలపగా వచ్చే మిశ్రితము ఖరీదు 1 కే.జి కి:

29 / 30

A man purchased a box full of pencils at the rate of 7 for Rs. 9 and sold all of them at the rate of 8 for Rs. 11. In this transaction, he grained Rs. 10. How many pencils did the box contain ?

రూ. 9 కు 7 వంతున పెన్సిల్స్ తో నిండిన ఒక పెట్టెను కొని వాటి అన్నింటిని రూ. 11 కు 8 వంతున అమ్మి, ఒకడు రూ. 10 లాభం పొందాడు. పెట్టెలోనిpencils సంఖ్య?

30 / 30

A can finish a work in 18 days and B can do the same work in half the time taken by A. Then, working together, what part of the same work they can finish in a day ?

18 రోజులలో A చేసే పని, B సగం రోజులలో పూర్తి చేయగలడు. వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఒక రోజులో ఎంత పని అవుతుంది?

Your score is

The average score is 27%

0%

AP POLICE – si /constable – grand test part 3

[:]

Loading

Comments

comments

author avatar
V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.