[:en]AP Police – Constable – General Knowledge Bits[:]

[:en]

AP Police – Constable – General Knowledge Bits

AP Police – Constable – General Knowledge Bits

AP Police - Constable - General Knowledge Bits
AP Police – Constable – General Knowledge Bits

51
Created on By V V Academy

General Knowledge

General Knowledge Test

1 / 25

EXIM Bank was set-up in the year?

EXIM బ్యాంక్  ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది?

2 / 25

Who founded the Satyashodhak Samaj?

సత్యశోధక్ సమాజ్ ని  ఎవరు స్థాపించారు?

3 / 25

Which disease is caused due to deficiency of Iodine?

అయోడిన్ లోపం వల్ల వచ్చే  వ్యాధి ఏమిటి?

4 / 25

Which of the following elements has the lowest melting point?

క్రింది మూలకాలలో ఏది తక్కువ ద్రవీభవన స్థానమును కలిగి ఉంటుంది?

5 / 25

On which date was the World Braille Day celebrated?

ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం  ఏ తేదీన జరుపుకుంటారు?

6 / 25

Suez Canal connects

సూయజ్ కాలువ వేటిని కలుపుతుంది ?

7 / 25

Paleolithic remains have been discovered in

పూర్వ శిలాయుగం యొక్క అవశేషాలు ఎక్కడ కనుగొనబడ్డాయి?

8 / 25

What is the national currency of Albania?

అల్బేనియా జాతీయ కరెన్సీ ఏమిటి?

9 / 25

What is the new name of ‘Train-18’, the fastest made in India train?

భారతీయ రైళ్ళలో వేగంగా వెళ్ళే రైలు యొక్క నూతన నామము ఏమిటి?

10 / 25

Who is the writer of 'Swami and Friends'?

స్వామి అండ్ ఫ్రెండ్స్ రచయిత ఎవరు?

11 / 25

Construction of submarines is based on

జలాంతర్గాముల నిర్మాణం దేనిపై ఆధారపడి ఉంటుంది

12 / 25

 At which place was the Lok rang Festival organized on January 28, 2019?

2019 జనవరి 28 న జరిగిన లోక్ రంగ్  పండుగ ఎక్కడ జరిగింది?

13 / 25

 Match the following.

List-I(Matter) List-II(Article)

  1. Right to Equality 1. Article 14
  2. Right to Freedom 2. Article 25
  3. Right to Freedom of Religion 3. Article 32
  4. Right to Constitutional   Remedies 4. Article 19
  5. Article 13

జతపరచుము.

జాబితా I (విషయము) జాబితా II (ఆర్టికల్)

A సమానత్వ హక్కు                           1. ఆర్టికల్ 14

B. స్వతంత్రత హక్కు                        2.ఆర్టికల్ 25

C మత స్వాతంత్ర్యపు హక్కు       3. ఆర్టికల్ 32

D.రాజ్యాంగ పరిష్కారపు హక్కు     4. ఆర్టికల్ 19

                                                            5. ఆర్టికల్ 13

14 / 25

In a certain code, MONKEY is written as XDJMNL. How is TIGER written in that code?

ఒక నిర్దిష్ట భాషలో MONKEYని  XDJMNL గా వ్రాస్తే,  TIGER ను ఎలా వ్రాస్తారు?

15 / 25

 What is the value of Avogadro number?

అవగోడ్రో సంఖ్య విలువ ఎంత ?

 

16 / 25

If Z = 52 and ACT = 48, then BAT will be equal to

Z = 52 మరియు ACT = 48 ఉంటే, అప్పుడు BAT =?

17 / 25

A standard computer keyboard has how many keys?

ఒక ప్రామాణిక కంప్యూటర్ కీబోర్డు ఎన్ని కీలను కలిగి ఉంది?

18 / 25

Which of the following states in North-East is also known as “Molasses Basin”?

ఈశాన్య రాష్ట్రాలలో  క్రింది రాష్ట్రాన్ని "మొలాసిస్ పరివాహక ప్రాంతం" అని కూడా పిలువబడేది ఏది?

19 / 25

Which cell organelle is known as the control center of the cell?

ఏ  కణజాలాన్ని కణం యొక్క నియంత్రణ కేంద్రం అంటారు?

20 / 25

The sub-committee of the Constituent Assembly relating to fundamental rights was headed by

రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కులకు సంబంధించి ఉప కమిటీకి  నేతృత్వం వహించింది ఎవరు?

21 / 25

Ultrasonic waves have frequency

అల్ట్రాసోనిక్ తరంగాలు కలిగి ఉండే  పౌనఃపున్యం

22 / 25

 Hindi writer Chittra Mudgal was awarded the Sahitya Akademi Award 2018 for which book?

హిందీ రచయిత్రి చిత్త ముద్గాల్ కు  సాహిత్య అకాడమీ పురస్కారం 2018 ఏ పుస్తకానికి  లభించింది?

23 / 25

Periyar National Park is in which mountain range?

పెరియార్ జాతీయ పార్కు ఏ పర్వత శ్రేణిలో ఉంది?

24 / 25

Chang Lo is a folk dance of .

చాంగ్ లో అనేది దేని యొక్క జానపద నృత్యం?

25 / 25

Which film won the Best Foreign Language Film award at the Golden Globe Award 2019?

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ 2019 లో ఉత్తమ విదేశీ భాషా చిత్ర అవార్డును పొందిన చిత్రం ఏది?

Your score is

The average score is 54%

0%

AP  Police SI General Science prelims previous questions
AP  Police SI General Science prelims previous questions

AP Police – Constable – General Knowledge Bits

[:]

Loading

Comments

comments

author avatar
V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.