[:en]AP Police SI General Studies prelims previous questions 2[:] Post author:V V Academy Post published:November 11, 2019 Post category:Notifications Post last modified:November 11, 2019 [:en] AP Police SI General Studies prelims previous questions AP Police SI General Studies prelims previous questions /20 26 Created on November 11, 2019 By V V Academy General Studies - 2 AP Police SI General Studies prelims previous questions NameEmailPhone Number 1 / 20 The most developed village under the Anthyodaya Scheme of Central Government in 2018 is2018 లో కేంద్ర ప్రభుత్వ అంత్యోదయ పథకం కింద అత్యంత అభివృద్ధి చెందిన గ్రామం Kanhigoan – Maharashra కన్హిగోవాన్ - మహారాష్ట్ర Masroor – Haryana మస్ రూర్ - హర్యానా Kalgod - Karnataka కల్గోడ్ - కర్ణాటక 2 / 20 Araku MLA KidariSarveswar Rao is assassinated in the following placeఅరకు ఎమ్మెల్యే కిడారిసర్వేశ్వర రావు హత్యకు గురైన ప్రాంతం Lambasingi - Chintapalli Mandal లంబసింగ్ - చింతపల్లి మండలం Livitiputtu - Dumbriguda Mandal లివిటిపుట్టు - దుంబ్రిగూడ మండలం Lotheru - Ananthagiri Mandal లోథేరు - అనంతగిరి మండలం Chaparai - Araku Mandal చాపరాయి - అరకు మండలం 3 / 20 Choose the correct sentences regarding India's election to the United Nations Human Rights council (UNHRC) in October 2018a) India got 180 votes.b) India was elected in Asia-Pacific Category.c) India was elected for the period of 3 beginning from January 2019.అక్టోబర్ 2018 లో భారతదేశం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం (UNHRC) నకు ఎన్నికైనది. దానికి సంబంధించి సరైన వాక్యాలను ఎంచుకోండిఎ) భారతదేశానికి 180 ఓట్లు వచ్చాయి.బి) భారతదేశం ఆసియా-పసిఫిక్ విభాగంలో ఎన్నికైనది.సి) భారతదేశం జనవరి 2019 నుండి 3 సంవత్సరాల కాలపరిమితికి ఎన్నికైనది. (a) & (c) (b) & (c) (a) & (b) (a), (b) & (c) 4 / 20 Expand NRCNRC ని విస్తరించండి National Register for Coins నేషనల్ రిజిస్టర్ ఫర్ కాయిన్స్ National Register of Citizens నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ National Recruitment Committee నేషనల్ రిక్రూట్మెంట్ కమిటీ National Record of Citizens నేషనల్ రికార్డ్ ఆఫ్ సిటిజెన్స్ 5 / 20 The Singapore summit held on 12th June 2018 was a meeting betweenజూన్ 12 న 2018లో జరిగిన సింగపూర్ సమ్మిట్ ఈ ఇద్దరి మధ్య జరిగిన సమావేశం Kim-Jong-UN - Donald Trump కిమ్-జోంగ్-ఉ న్ - డోనాల్డ్ ట్రంప్ Donald Trump - Xi-Jinping డోనాల్డ్ ట్రంప్ - జి-జిన్‌పింగ్ Theresa May - Xi-Jinping థెరిసా మే - జి-జిన్‌పింగ్ Kim-Jong-UN - Theresa May కిమ్-జోంగ్ -ఉ న్ - థెరిసా మే 6 / 20 According to Swachh Survekshan Grameen-18 the top ranked three states respectivelyస్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ -18 ప్రకారం మొదటి మూడు స్థానాలు పొందిన రాష్ట్రాలు వరుసగా Uttar Pradesh, Haryana and Maharashtra ఉత్తర ప్రదేశ్, హర్యానా మరియు మహారాష్ట్ర Haryana, Uttar Pradesh and Gujarat హర్యానా, ఉత్తర ప్రదేశ్ మరియు గుజరాత్ Haryana, Gujarat and Maharashtra హర్యానా, గుజరాత్ మరియు మహారాష్ట్ర Gujarat, Maharashtra and Jharkhand గుజరాత్, మహారాష్ట్ర మరియు జార్ఖండ్ 7 / 20 Match the following List-I List-IIa) My Journey from Marxism-Leninism to Nehruvian Socialism i) Mark Tullyb) The English Patient ii) Preeti Shenoyc) Rule Brakers iii) Michael Ondaatjed) Nonstop India iv) Hanumantha Raoజతపరచుము జాబితా-I జాబితా-IIఎ) మార్క్సిజం-లెనినిజం నుండి నెహ్రూవియన్ సోషలిజం వరకు నా జర్నీ i) మార్క్ టుల్లీబి) ది ఇంగ్లీష్ పేషెంట్ ii) ప్రీతి షెనాయ్సి) రూల్ బ్రేకర్స్ iii) మైఖేల్ ఒండాట్జేd) నాన్‌స్టాప్ ఇండియా iv) హనుమంతరావు a-iii, b-iv, c-ii, d-i a-iv, b-iii, c-i, d-ii a-iv, b-iii, c-ii, d-I a-i, b-ii, c-iv, d-iii 8 / 20 China and Myanmar signed on MoU to set up CMEC (China Myanmar Economic Corridor) in September 2018. The proposed corridor provides China another access to చైనా మరియు మయన్మార్ 2018 సెప్టెంబర్‌లో సిఎమ్ఇసి (చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్) ను ఏర్పాటు చేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రతిపాదిత కారిడార్ చైనాను దీనితో కలిపే దారి అవుతుంది Atlantic Ocean అట్లాంటిక్ మహాసముద్రం Pacific Ocean పసిఫిక్ మహాసముద్రం Arabian Sea అరేబియా సముద్రం Indian Ocean హిందూ మహాసముద్రం 9 / 20 Choose the correct statements regarding INSV Tarini.a) It is involved in NavikaSagarParikramab) It is a japan built sail boatc) Through this vessel six women officers of Indian Navy Circumnavigated the globe.d) This vessel was skippered by Lieutenant commander Prathibha Jamwal.INSV తరిణికు సబందించి సరైన వాక్యములను ఎంపిక చేయుము a) ఇది నావిక సాగర్ పరిక్రమలో భాగమైనదిb) ఇది జపాన్ చే నిర్మించబడిన సెయిల్ బోట్.c) ఈ నౌక ద్వారా భారత నావికాదళానికి చెందిన ఆరుగురు మహిళా ఆఫీసర్లు ప్రపంచాన్ని సముద్ర మార్గంలో చుట్టి వచ్చారు. d) ఈ నౌకకు నాయకత్వం వహించినది లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభా జామ్ వాల్ (a) & (c) (a) & (b) (b) & (c) (c) & (d) 10 / 20 Which of the following has electrons equal to (Z+3)? (Z = Atomic number of the element)కింది వాటిలో దేనియందు ఎలక్ట్రాన్ల సంఖ్య (Z + 3) కు సమానo? (Z = మూలకం పరమాణు సంఖ్య) Nitride Ion నైట్రైడ్ అయాన్ Carbide Ion కార్బైడ్ అయాన్ Potassium Ion పొటాషియం అయాన్ Sulphide Ion సల్ఫైడ్ అయాన్ 11 / 20 In October 2018. National Gandhi Museum, Delhi released the following in the commemoration of Birthday Anniversary of Gandhijiఅక్టోబర్ 2018లో గాంధీజీ 150వ జయంతి సందర్భంగా డిల్లిలోని నేషనల్ గాంధీ మ్యుజియం దీనిని విడుదల చేసింది. Fund of the family members of Gandhiji గాంధీజీ కుటుంబ సభ్యులకు ఫండ్ Digital Multimedia Kit డిజిటల్ మల్టీ మీడియా కిట్ Commemorative Coin స్మారక నాణెము Emoji of gandhiji గాంధీ ఎమోజి 12 / 20 MountAgungValcano is situatedమౌంట్ ఆగంగ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? Hawai-America హవాయి-అమెరికా Messina-Italy మెస్సినా-ఇటలీ Kyushu-Japan క్యుషు-జపాన్ Bali-Indonesia బాలి-ఇండోనేషియా 13 / 20 The Noble prize 2018 for Chemistry was awarded to2018లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినవారు Greygory P. Winter, George P. Smith and James P. Allison గ్రేగోరీ పి. వింటర్, జార్జ్ పి. స్మిత్ మరియు జేమ్స్ పి. అల్లిసన్ Frances H. Arnold, George P. Smith and James P. Allison ఫ్రాన్సిస్ హెచ్. ఆర్నాల్డ్, జార్జ్ పి. స్మిత్ మరియు జేమ్స్ పి. అల్లిసన్ Frances H. Arnold, George P. Smith and Greygory P. Winter ఫ్రాన్సిస్ హెచ్. ఆర్నాల్డ్, జార్జ్ పి. స్మిత్ మరియు గ్రేగోరీ పి. వింటర్ Greygory P. Winter, Frances H. Arnold and James P. Allison గ్రేగోరీ పి. వింటర్, ఫ్రాన్సిస్ హెచ్. ఆర్నాల్డ్ మరియు జేమ్స్ పి. అల్లిసన్ 14 / 20 'Girinka' is a state sponceredprogramme of Rwanda. Its aim isగిరింకా అనునది రువాండా ప్రభుత్వం పధకము. దీని ఉద్దేశ్యం One child per one family వన్ చైల్డ్ పైర్ వన్ ఫ్యామిలి One house per one poor family వన్ హౌస్ పెర్ వన్ పూర్ ఫ్యామిలి One job for one poor family వన్ జాబ్ పెర్ వన్ పూర్ ఫ్యామిలి One cow per one poor family వన్ కౌ పెర్ వన్ పూర్ ఫ్యామిలి 15 / 20 India and Russia in October. 2018 made a contract onఅక్టోబర్ 2018లో భారత్, రష్యాల మధ్య దీనిపై ఒప్పందం కుదిరింది. S-400 Triumph Missile System ఎస్ -400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ S-400 Helicopters ఎస్ -400 హెలికాప్టర్లు Kamove-400 Triumph Missile System కామోవ్ -400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ Kamove-400 Helicopters కామోవ్ -400 హెలికాప్టర్లు 16 / 20 Choose the incorrect statements about Youth Olympics 20182018 యూత్ ఒలింపిక్స్ కు సంబంధించి తప్పు ప్రకటనలను ఎంచుకోండి Mehuli Ghosh won Bronze in shooting షూటింగ్లో మెహులి ఘోష్ కాంస్యం సాధించింది Jeremy Lalrinnunga was the first-ever Indian to get gold యూత్ ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు జెరిమి లాల్ రినుంగా It was held in Argentina ఇది అర్జెంటీనాలో జరిగింది Tababi Devi won silver in swimming స్విమ్మింగ్ లో తబాబీ దేవి రజతం సాధించింది 17 / 20 Match the following List-I List-IIa) Ibrahim Mohammad Solih i) Egyptb) Arif ur Rehman Alwi ii) Sierra Lionec) Julius Maado Bio iii) Maldivesd) Abdul Fattah el sisi iv) Pakistanజతపరచుము జాబితా- I జాబితా-IIa) ఇబ్రహీం మొహమ్మద్ సాలిహ్ i) ఈజిప్ట్b) అరిఫ్ ఉర్ రెహమాన్ అల్వి ii) సియెర్రా లియోస్c) జూలియస్ మాడో బయో iii) మాల్దీవులుd) అబ్దుల్ ఫతేహ్ ఎల్ సిసి iv) పాకిస్తాన్ a-iii, b-ii, c-i, d-iv a-iv, b-iii, c-ii, d-i a-iii, b-iv, c-ii, d-I a-ii, b-iii, c-iv, d-I 18 / 20 Aeolus Satellite was launchedఏయోలస్ ఉపగ్రహాము By European Space Agency యూరోపియన్ స్పేస్ ఏజెన్సీచే ప్రయోగించబడింది To map the Earths Groundwater on global scale భూగోళం మొత్తం మీద భూగర్భ జలాలను గుర్తించుటకు ప్రయోగించబడింది To map the Earth’s winds on global scale భూగోళం మొత్తం మీద భూపవనాలను గుర్తించుటకు ప్రయోగించబడింది By NASA నాసా చేత ప్రయోగించబడింది 19 / 20 The agitation at Toothukudi is against the construction ofతూత్తుకుడి లో దీని నిర్మాణానికి వ్యతిరేకంగాఉద్యమం జరిగింది Vedanta Bauxite Mining Plant వేదాంత బాక్సైట్ మైనింగ్ ప్లాంట్ Sterlite Copper Smelter Plant స్టేరిలైట్ కాపర్ స్మెల్టర్ ప్లాంట్ Sterlite atomic energy plant స్టేరిలైట్ అటామిక్ ఎనర్జీ ప్లాంట్ Vedanta Iron Smelter Plant వేదాంత ఐరన్ స్మెల్టర్ ప్లాంట్ 20 / 20 "NARI" is“NARI" అనునది కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిచే ప్రారంభించిన వెబ్ పోర్టల్ A web portal launched by the Union Minister of Women and Child Development #మీ టూ ఉద్యమంలో ఉపయోగించే ఆన్లైన్ ఆప్ An online App used in #Me Too movement మహిళచే నిర్వహించబడుతున్న ఇస్రో అంతరిక్ష నౌక A space Ship of ISRO maintained by all women ఆంధ్రప్రదేశ్‌లో మహిళా రక్షణ దళం A Women protection force in Andhra Pradesh Your score isThe average score is 33% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz AP Police SI General Science prelims previous questions [:] Comments comments