[:en]AP Police SI General Studies prelims previous questions [:]By V V Academy / November 11, 2019 [:en]AP Police SI General Studies prelims previous questionsAP Police SI General Studies prelims previous questions/20 80 Created on November 11, 2019 By V V AcademyGeneral Studies - 1AP Police SI General Studies prelims previous questions NameEmailPhone Number 1 / 20For an atomic orbital, the quantum number ‘X’ represents its shape and the quantum number 'Y' represents its orientation. X, Y is respectivelyపరమాణు ఆర్బిటాల్ కు సంభందించి, క్వాoటమ్ సంఖ్య ‘X’ దాని ఆకృతిని క్వాoటమ్ సంఖ్య ‘Y’ దాని స్థాన నిర్దేశకతను సూచిస్తాయి. X ,Y లు వరుసగా Magnetic, Principal అయస్కాంత, ప్రధాన Magnetic, Azimuthal అయస్కాంత, ఎజముతల్ principal, Azimuthal ప్రధాన, ఎజముతల్ Azimuthal, Magnetic ఎజముతల్, అయస్కాంత 2 / 20 Causative Organism of ring worm తామర వ్యాధికి కారణమైన జీవి 1) Salmonella సాల్మొనెల్లా 2) Streptococcus స్ట్రెప్టోకోకస్ 3)Microsporum మైక్రోస్పోరం 4)Haemophilus హీమోఫిలస్ 3 / 20The Angstrom pyrheliometer is used to findఆంగ్ స్ట్రామ్ పైర్ హీలియో మీటరను దీనిని కనుగొనుటకు ఉపయోగిస్తారు Brightness of a star నక్షత్ర ప్రకాశము Temperature of the sun సూర్యుడి ఉష్ణోగ్రత Solar constant సౌర స్థిరాంకం Distance of the sun సూర్యుని దూరము 4 / 20 Which of the following has electrons equal to (Z+3)? (Z = Atomic number of the element)కింది వాటిలో దేనియందు ఎలక్ట్రాన్ల సంఖ్య (Z + 3) కు సమానo? (Z = మూలకం పరమాణు సంఖ్య) Sulphide Ion సల్ఫైడ్ అయాన్ Carbide Ion కార్బైడ్ అయాన్ Potassium Ion పొటాషియం అయాన్ Nitride Ion నైట్రైడ్ అయాన్ 5 / 20Exchange of genetic material between non-sister chromatids occurs in this division and the phenomenon is calledసోదరియేతర క్రోమాటిడ్ల మధ్య జన్యు పదార్ధాల మార్పిడి చేసుకోవడం ఈ విభజనలో జరుగుతుంది మరియు ఈ దృగ్విషయాన్ని క్రింది రకముగా పిలుస్తారు Meiosis and Synapsis క్షయకరణ విభజన మరియు సుత్రయుగ్మనం Mitosis and Synapsis సమవిభజన మరియు సుత్రయుగ్మనం Meiosis and Crossing over క్షయకరణ విభజన మరియు వినిమయం Mitosis and Crossing Over సమవిభజన మరియు వినిమయం 6 / 20 The woman who got Nobel Prize in Physics for the year 2018 is2018 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మహిళ Donna Strickland డొన్నా స్ట్రిక్‌ల్యాండ్ Gerard Mourou గెరార్డ్ మౌరు Nadia Murad నదియా మురాద్ Arthur Ashkin ఆర్థర్ అష్కిన్ 7 / 20Seshachalam Hills are recently declared asఇటీవల శేషాచలం కొండలను ఈ విధంగా ప్రకటించారు National Park జాతీయ పార్క్ Biosphere Reserve జీవగోళ సురక్షిత కేంద్రం Sanctuary అభయారణ్యం Sacred Grove పావన వనం 8 / 20 This vitamin is commonly called sun shine vitamin.ఈ విటమిన్ను సాధారణంగా సన్ షైన్ విటమిన్ అంటారు. Nicotinic Acid నికోటినిక్ ఆమ్లం Retinol రెటినాల్ Pantothenic Acid పాంటోథీనిక్ ఆమ్లం Calciferol కాల్సిఫెరాల్ 9 / 20What is the raw material required for the manufacture of nitric acid by Ostwald's process?ఆస్వాల్డ్ పద్దతిలో నత్రికామ్లమును ఉత్పత్తి చేయడములో అవసరమయ్యే ముడి పదార్ధాలు ఏవి ? NH3, AIR N2, O2 NO2 NO, AIR 10 / 20 Match the following List-I List-IIA) Neutral Oxide I) CO2B) Basic Oxide II) ZnOC) Acidic Oxide III) N2OD) Amphoteric Oxide IV) Na2Oజతపరచుముజాబితా- I జాబితా-IIA) న్యూట్రల్ ఆక్సైడ్ I) CO2B) బేసిక్ ఆక్సైడ్ II) ZnOC) ఆమ్ల ఆక్సైడ్ III) N2OD) యాంఫోటెరిక్ ఆక్సైడ్ IV) Na2O A-III, B-IV, C-I, D-II A-III, B-II, C-I, D-IV A-II, B-III, C-IV, D-I A-I, B-IV, C-III, D-II 11 / 20 Identify the fertilizer having highest nitrogen content.గరిష్ట నైట్రోజన్ పరిమాణం కలిగిన ఎరువులను గుర్తించండి. Calcium Cyanamide కాల్షియం సైనమైడ్ Calcium Ammonium Nitrate కాల్షియం అమ్మోనియం నైట్రేట్ Urea యూరియా Ammonium Sulphate అమ్మోనియం సల్ఫేట్ 12 / 20 The specific resistance of the material of a wireవైర్ యొక్క పదార్థం యొక్క నిర్దిష్ట నిరోధకత Is directly proportional to the area of cross-section of the wire ఆ తీగ మధ్యచ్చేద వైశాల్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది Is inversely proportional to the length of the wire ఆ తీగ పొడవుకు విలోమానుపాతంలో ఉంటుంది is directly proportional to the length of the wire ఆ తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది Depends only on the material of the wire ఆ తీగ పదార్థంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది 13 / 20 The total probability of finding a particle in space under normalized condition according to quantum mechanics is\క్వాంటమ్ సిద్దాంతం ప్రకారం అంతరాళంలో ఒక కణాన్ని కనుగొనే మొత్తం సంభావ్యత ప్రమానంకీకరణ Uncertain అనిశ్చితం Zero శూన్యం One ఒకటి Infinity అనంతం 14 / 20Study the units of classification given below and arrange them ascendingly,క్రింద ఇవ్వబడిన వర్గీకరణ ప్రమాణాలను అధ్యయనం చేసి వాటిని ఆరోహణ క్రమంలో అమర్చుము Species, Family, Order, Series, Class జాతులు, కుటుంబం, క్రమం, శ్రేణి, తరగతి Class, Order, Series, Family, Species తరగతి, క్రమం, శ్రేణి కుటుంబం, జాతులు Species, Series, Order, Family, Class జాతులు, శ్రేణి, క్రమం, కుటుంబం, తరగతి Class, Series, Order, Family, Species తరగతి, శ్రేణి, క్రమం, కుటుంబం, జాతులు 15 / 20Which of the following compound was used by Priestly to prepare oxygen gas?ఈ క్రింది సమ్మేళనాలలో దేనిని ఉపయోగించి ప్రీస్ట్లీ ఆక్సిజన్ వాయువును తయారు చేశాడు? Hg0 Hg20 KMnO4 KNO3 16 / 20The drug interferes with the transport of dopamine in the nervous system isఈ మారక ద్రవ్యం నాడీ వ్యవస్థలో డోపమైన్ రవాణాలో జోక్యం చేసుకుంటుంది Charas చరాస్ Cocaine కొకైన్ Heroin హెరాయిన్ Morphine` మార్ఫిన్ 17 / 20Match the following Type of compound in aerobic respiration Type of reactionA) First 3-Carbon compound I) OxidationB) First 4-Carbon compound II) Oxidative decarboxylationC) Last 4-Carbon compound III) Cleavageజతపరచుమువాయుసహిత శ్వాసక్రియలోని సమ్మేళనాలు చర్యారకంA) మొదటి 3-కార్బన్ సమ్మేళనం I) ఆక్సీకరణB) మొదటి 4-కార్బన్ సమ్మేళనం II) ఆక్సీడేటివ్ డీకార్బాక్సిలేషన్C) చివరి 4-కార్బన్ సమ్మేళనం III) విదలనం A-II, B-III, C-I A-III, B-I, C-II A-II, B-I, C-III A-I, B-III, C-II 18 / 20 Choose the correct statements from the following related to origin of life.I) Abiogenesis--------------------AristotleII) Panspermia--------------------Interstellar dustIII) Oparin Haldane--------------Chemical EvolutionIV) Nebular hypothesis----------Helmholtzజీవం పుట్టుకకు సంబంధించి సరైన ప్రకటనలను ఈ క్రింది వాటి నుండి ఎన్నుకొనుము.I) నిర్జీవ సృష్టివాదం -------------------- అరిస్టాటిల్II) పాన్ స్పెర్మియో -------------------- అంతర నక్షత్ర ధూళిIII) ఒపారిన్ హల్దాన్ -------------- -----రసాయనిక పరిణామంIV) నెబ్యులర్ పరికల్పన ---------- ------హెల్మ్‌హోల్ట్జ్ II, IV II, III I, III I, IV 19 / 20Choose correct sequence of reproduction in plants.1) Ovule → Zygote → Embryosac → Egg → Fertilization → Embryo2) Ovule → Egg → Zygote → Embryosac → Fertilization → Embryo3) Ovule → Embryo → Egg → Embryosac → Zygote → Fertilization4) Ovule → Embryosac → Egg → Fertilization → Zygote → Embryoమొక్కల ప్రత్యుత్పత్తిలో యొక్క సరైన క్రమాన్ని ఎంచుకోండి.1) అండం →సంయుక్త బీజం → పిండ కోశం → స్త్రీ బీజ కణం → ఫలదీకరణ →పిండం 2) అండం → స్త్రీ బీజ కణం → సంయుక్త బీజం → పిండ కోశం → ఫలదీకరణ → పిండం3) అండం → పిండం → స్త్రీ బీజ కణం → పిండ కోశం → సంయుక్త బీజం → ఫలదీకరణ4) అండం → పిండం → స్త్రీ బీజ కణం → ఫలదీకరణం → సంయుక్త బీజం → పిండం C B D A 20 / 20If a woman whose father is colour blind marries a mono whose mother is colour blind, the vision of their male children will be.ఒక వర్ణ అంధ పురుషునికి జన్మించిన స్త్రీని, వర్ణాంధత్వ స్త్రీకి జన్మించిన పురుషుడు వివాహమాడితే వారికీ కలిగే మగపిల్లల దృష్టి All are Colour Blind అందరికి వర్ణాంధత్వo కలుగుతుంది 25% Colour Blind, 75% Normal 25% వర్ణాంధత్వo, 75% సాధారణ దృష్టి 50% Normal, 50% Colour Blind 50% సాధారణ దృష్టి, 50% వర్ణాంధత్వo 25% Normal, 75% Colour Blind 25% సాధారణ దృష్టి, 75% వర్ణాంధత్వo Your score isThe average score is 31% LinkedIn Facebook VKontakte 0% Restart quiz AP Police SI General Science prelims previous questions[:] Comments comments