[:en]Today(31/03/19) is last date to apply RRB NTPC Posts.[:]

[:en]

RRB NTPC (35,277) ఉద్యోగాల దరఖాస్తు కు నేడే చివరి తేది.

(మార్చి31,2019 అనగా నేడే చివరి రోజు ఈ రోజు రాత్రి 11:59 నిమిషాల లోపు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు .)

 

RRB ఇటీవల అనగా మార్చి 1 వ తేదీన ప్రకటించిన ఉద్యోగ ప్రకటనలో భాగమైన  నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ పోస్టులు  NTPC విభాగంలో క్రింది తెలిపిన పోస్టులు

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు కొరకు : https://secunderabad.rrbonlinereg.co.in/

రైల్వేలో 35,277 నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ పోస్టులు

భార‌తీయ రైల్వే నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ (ఎన్‌టీపీసీ) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ)ల ద్వారా ఈ పోస్టులు భ‌ర్తీ కానున్నాయి.
* నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ (ఎన్‌టీపీసీ) పోస్టులు
మొత్తం ఖాళీలు: 35,277 (వీటిలో సికింద్రాబాద్‌కు 3234 పోస్టులు కేటాయించారు).

1) అండ‌ర్ గ్రాడ్యుయేట్ పోస్టులు: 10,628

ఎ) జూనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్: 4319
బి) అకౌంట్స్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్: 760
సి) జూనియ‌ర్ టైమ్ కీప‌ర్‌: 17
డి) ట్రైన్స్ క్ల‌ర్క్‌: 592
ఇ) క‌మ‌ర్షియ‌ల్ కమ్ టికెట్ క్ల‌ర్క్‌: 4940
అర్హ‌త‌: ఇంట‌ర్‌ ఉత్తీర్ణ‌త‌, కంప్యూట‌రుపై ఇంగ్లిష్/ హిందీ టైపింగ్ ప్రొఫిషియ‌న్సీ ఉండాలి.
వ‌య‌సు: 18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

2) గ్రాడ్యుయేట్ పోస్టులు: 24,649

ఎ) ట్రాఫిక్ అసిస్టెంట్‌: 88

బి) గూడ్స్ గార్డ్: 5748
సి) సీనియ‌ర్ క‌మ‌ర్షియ‌ల్ క‌మ్ టికెట్ క్ల‌ర్క్‌: 5638
డి) సీనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్: 2873
ఇ) జూనియ‌ర్ అకౌంట్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్: 3164
ఎఫ్‌) సీనియ‌ర్ టైమ్ కీప‌ర్‌: 14
జి) క‌మ‌ర్షియ‌ల్ అప్రెంటిస్‌: 259
హెచ్‌) స్టేష‌న్ మాస్ట‌ర్‌: 6865
అర్హ‌త‌: డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, కంప్యూట‌రుపై ఇంగ్లిష్/ హిందీ టైపింగ్ ప్రొఫిషియ‌న్సీ ఉండాలి.
వ‌య‌సు: 18-33 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: రెండంచెల‌ క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఆప్టిట్యూడ్ టెస్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామ్ ఆధారంగా.
మొదటి విడ‌త సీబీటీ తేది: 2019 జూన్ – సెప్టెంబ‌రు మ‌ధ్య‌లో జ‌ర‌గ‌వ‌చ్చు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌, మ‌హిళ‌లు, ట్రాన్స్‌జెండ‌ర్‌, ఈబీసీ, మైనారిటీల‌కు రూ.250. మిగిలిన‌వారికి రూ.500.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.03.2019
ఫీజు చెల్లింపున‌కు చివ‌రితేది: 05.04.2019
ద‌ర‌ఖాస్తుల‌ తుది స‌మ‌ర్ప‌ణ‌: 12.04.2019[:]

Loading

Comments

comments

author avatar
V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.