Which of the following reforms have contributed to the improvement of the Ease of Doing Business in India?
భారతదేశంలో వ్యాపారం చేయడం సులభతరం (Ease of Doing Business) చేయడానికి దోహదపడిన సంస్కరణ ఏది?
Q45.
There is no GST on which of the following?
i. Petrol and Diesel,
ii. Liquor,
iii. Electricity supply to consumers,
iv. Services of Charitable entities
క్రింది వాటిలో వేటిపై GST లేదు?
i. పెట్రోలు మరియు డీజిల్,
ii. లిక్కర్/మద్యము,
iii. విద్యుత్ సరఫరా,
iv. దాతృత్వ సంస్థల సేవలు
Q46.
Assertion (A): India's real Gross Domestic Product (GDP) grew by 8.2% in FY24 despite global and external challenges.
Reason (R): The focus on macroeconomic stability ensured that these challenges had minimal impact on India's economy.
ప్రకటన (A): ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ FY24 లో భారతదేశ వాస్తవ GDP 8.2% పెరిగింది.
కారణం (R): స్థూల ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టడం వల్ల ఈ సవాళ్ల ప్రభావం తక్కువగా ఉంది.
Q47.
Which Indian organization is responsible for estimating the National Multidimensional Poverty Index (MPI)?
నేషనల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI)ని అంచనా వేయడానికి బాధ్యత వహించే సంస్థ ఏది?
Q48.
Assertion (A): The Indian economy demonstrated resilience despite global geopolitical challenges.
Reason (R): India's fiscal and monetary policies ensured economic and financial stability post-COVID.
ప్రకటన (A): ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రదర్శించింది.
కారణం (R): భారతదేశ ఆర్థిక మరియు ద్రవ్య విధానాలు కోవిడ్ తర్వాత ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించాయి.
Q49.
What was the purpose of the 49 fine-tuning operations conducted by the RBI during FY 2024?
FY 2024 లో RBI నిర్వహించిన 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్ల ఉద్దేశ్యం ఏమిటి?
Q50.
Statement A: The RBI announced a temporary I-CRR of 10 per cent on 10 August 2023.
Statement B: This action impounded about Rs. 1.1 lakh crores from the banking system.
వ్యాఖ్యానం A: RBI 10 ఆగస్టు 2023 న 10 శాతం తాత్కాలిక I-CRR ని ప్రకటించింది.
వ్యాఖ్యానం B: ఈ చర్య బ్యాంకింగ్ వ్యవస్థ నుండి సుమారు ₹ 1.1 లక్ష కోట్లను స్వాధీనం చేసుకున్నది.