VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Mains Paper-II (Notification No.11/2023)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Mains Paper-II (Notification No.11/2023)
Previous Question Papers · APPSC

Group-II Mains Paper-II (Notification No.11/2023)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 150 (Page 1 of 15)
1
Q1.
Which of the following statement(s) is/are incorrect regarding the GST Council (GSTC)?
I. The GST Council is a constitutional body established under Article 269A of the Indian Constitution.
II. The GST Council is responsible for making recommendations on issues related to the Goods and Services Tax.
III. Every state does not have an equal vote in the GST Council.
IV. Decisions of the GST Council require a three-fourths majority of the weighted votes of the members present and voting.
GST కౌన్సిల్ (GSTC) కి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది/ఏవి తప్పు?
I. GST కౌన్సిల్ అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 269A ప్రకారం స్థాపించబడిన ఒక రాజ్యాంగ సంస్థ.
II. GST కౌన్సిల్ బాధ్యత వస్తువులు మరియు సేవల పన్నుకు సంబంధించిన సమస్యలపై సిఫార్సులు చేయడం.
III. GST కౌన్సిల్లో ప్రతి రాష్ట్రానికి సమాన ఓటు ఉండదు.
IV. GST కౌన్సిల్ యొక్క నిర్ణయాలకు హాజరైన మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యుల వెయిటెడ్ ఓట్లలో నాలుగింట మూడు వంతుల మెజారిటీ అవసరం.
Q2.
The severe balance of payments crisis, faced by India in 1991 was characterized by:
1991లో, భారతదేశం ఎదుర్కొన్న తీవ్రమైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభం క్రింది విధంగా వ్యక్తమైంది:
Q3.
Which of the following statements are correct regarding PURVODAYA scheme introduced by the Government of India in 2024?
I. The PURVODAYA scheme aims to improve infrastructure in the eastern part of India.
II. It deals with Buxar-Bhagalpur Expressway.
III. New Delhi-Kolkata Industrial Corridor is being developed as part of the PURVODAYA scheme.
IV. The primary goal of this scheme is the development of Gujarat State.
2024 లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్వోదయ పథకానికి సంబంధించిన క్రింది ప్రకటనలలో సరియైనవి ఏవి?
I. పూర్వోదయ పథకం భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
II. ఇది బక్సర్-భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్వేకు సంబంధించింది.
III. న్యూఢిల్లీ-కోల్‌కతా పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పూర్వోదయ పథకంలో భాగం.
IV. గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి దీని ప్రధాన లక్ష్యం.
Q4.
Which of the following statements accurately describe the environmental impacts associated with agricultural practices?
I. The application of synthetic fertilizers and pesticides may result in soil and water contamination.
II. Sustainable agriculture focuses on preserving soil health and protecting biodiversity.
III. Modern agricultural practices are unrelated to the depletion of freshwater resources.
IV. Expanding monoculture farming supports overall ecosystem stability.
వ్యవసాయ పద్ధతులతో ముడిపడి ఉన్న పర్యావరణ ప్రభావాలను కింది వాటిలో ఏ ప్రకటనలు ఖచ్చితంగా వివరిస్తాయి?
I. సింథటిక్ ఎరువులు మరియు పురుగుమందుల వాడకం నేల మరియు నీరు కలుషితానికి దారితీయవచ్చు.
II. సుస్థిర వ్యవసాయం నేల ఆరోగ్యాన్ని సంరక్షించడం మరియు జీవవైవిధ్యాన్ని రక్షించడంపై దృష్టి సారిస్తుంది.
III. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మంచినీటి వనరుల క్షీణతకు సంబంధం లేదు.
IV. మోనోకల్చర్ వ్యవసాయాన్ని విస్తరించడం మొత్తం పర్యావరణ వ్యవస్థ స్థిరత్వానికి సహాయపడుతుంది.
Q5.
What was the primary reason for the current account surplus in Q4:2023-24?
2023-24 Q4 లో కరెంట్ అకౌంట్ ఖాతా మిగులుకు ప్రాథమిక కారణం ఏమిటి?
Q6.
Post-economic reforms, the Indian economy saw a shift towards:
ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో, భారత ఆర్థిక వ్యవస్థ ఏ దిశగా మారింది?
Q7.
Which of the following statements is/are correct about Foreign Portfolio Investments (FPI) in 2024-25?
I. The Indian Rupee (INR) moved in a narrow range with low volatility despite FPI outflows.
II. RBI set investment limits for FPIs in debt instruments and Credit Default Swaps.
III. FPI investment limits in government securities and corporate bonds remained unchanged.
IV. RBI issued an operation framework for reclassification of FPI investments beyond permitted limits.
2024-25 లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ (FPI) గురించి క్రింది ప్రకటనలలో ఏది(వి) సరైనది(వి)?
I. FPI బాహ్య తరలింపులు ఉన్నప్పటికీ భారత రూపాయి తక్కువ అస్థిరతతో కదిలింది.
II. రుణ సాధనాలలో FPIల కోసం పెట్టుబడి పరిమితులను RBI నిర్ణయించింది.
III. ప్రభుత్వ సెక్యూరిటీలలో FPI పెట్టుబడి పరిమితులు మారలేదు.
IV. అనుమతించిన పరిమితులకు మించిన FPI పెట్టుబడులను తిరిగి వర్గీకరించడానికి RBI ఆపరేషన్ ఫ్రేమ్‌వర్క్ జారీ చేసింది.
Q8.
Which of the following is not a method of measurement of National Income?
క్రింది వాటిలో జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతి కానిది ఏది?
Q9.
Which of the following are the major provisions of the Industrial Policy Resolution 1956?
I. Provision of licencing.
II. Expansion of public sector.
III. Emphasis on small industries.
పారిశ్రామిక విధాన తీర్మానం 1956లోని ప్రధాన నిబంధనలు ఏవి?
I. లైసెన్సింగ్ యొక్క నిబంధన.
II. ప్రభుత్వరంగ విస్తరణ.
III. చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత.
Q10.
The part of investment (Increase or Decrease) which takes place due to change in the level of national income is termed as:
జాతీయాదాయ స్థాయిలో మార్పు కారణంగా జరిగే పెట్టుబడి భాగాన్ని ఏమని అంటారు?